Menu Close

Pushpa Pushpa Song Lyrics in Telugu – Pushpa 2 The Rule – పుష్ప పుష్ప లిరిక్స్

Pushpa Pushpa Song Lyrics in Telugu – Pushpa 2 The Rule – పుష్ప పుష్ప లిరిక్స్

Pushpa Pushpa Song Lyrics in Telugu: ఈ సాంగ్ లిరిక్స్ ని చంద్రబోస్ గారు అందించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో నకాష్ అజిజ్ మరియు దీపక్ బ్లూ ఆలపించిన ఈ పాట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ద రూల్‘ చిత్రంలోనిది.

పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప… పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్…

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే
దేశం దద్దరిల్లే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే
భూమే బద్దలయ్యే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

నువ్వు నిలవాలంటే ఆకాశం
ఎత్తే పెంచాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా
లోతే తవ్వాలే
పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

హే… గువ్వపిట్ట లాగ వానకు తడిసి
బిక్కుమంటు రెక్కలు ముడిసి
వణుకుతు వుంటే నీదే తప్పవదా
పెద్ద గద్దలాగమబ్బులపైన
హద్దు దాటి ఎగిరావంటే
వర్షమైనా తలనే వంచి
కాళ్ళ కింద కురిసెయ్‍దా…

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్||2||

ఎన్నో వచ్చిన పుష్పాకి
పాపం కొన్ని రావంటా
(వణుకే రాదు, ఓటమి రాదు
వెనకడుగు, ఆగడము
అస్సలు రానే రాదు)…

అన్నీ ఉన్న పుష్పాకి
పాపం కొన్ని లేవంటా
(భయమే లేదు, బెంగే లేదు
బెదురు ఎదురు తిరిగే లేదు
తగ్గేదే లేదు)…

ఎయ్, దండమెడితే దేవుడికే
సలాము కొడితే గురువులకే
కాళ్ళు మొక్కితే అమ్మకే రా…
తల దించినావా బానిసవి
ఎత్తినావా బాద్‍షావి
తలపొగరే నీ కిరీటమైతే
భూతలమంతా నీదేరా…

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్||2||

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే
బండరాయి కూడా బంగారు సింహాసనమంటా
వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే
తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే
ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే

హే, వాడు నీకు గొప్పే కాదు
వీడు నీకు ఎక్కువ కాదు
నీకు నువ్వే బాసులా ఉండు
హే, ఎవడో విలువ ఇచ్చేదేంది
ఎవడో నిను గుర్తించేదేంది
ఒంటి నిండా తిమ్మిరి ఉంటె
నీ పేరే నీ బ్రాండు

పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప పుష్ప పుష్ప

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్
పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప
పుష్ప పుష్ప రాజ్||4||

అస్సలు తగ్గేదెలే.. ..

Pushpa Dialogues In Telugu – పుష్ప డైలాగ్స్
ఈ హీరోలు ఒక్కో సినిమాకి ఎంత పారితోషకం తీసుకుంటారో తెలుసా..?

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading