అదిరిపోయిన పుష్ప 2 టీజర్ – Pushpa 2 Teaser – Allu Arjun in Saree
పుష్ప 2 టీజర్(Pushpa 2 Teaser): పుష్ప 2 టీజర్ చివరకు వచ్చేసింది, సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పుష్ప 2 యొక్క మొదటి టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో అల్లు అర్జున్ పుష్ప రాజ్‌గా తిరిగి వచ్చారు.
డిఎస్పి ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులని బాగా ఆకట్టుకుంటుంది. అలానే అల్లు అర్జున్ స్టైల్ కూడా కనిపిస్తుంది.
అల్లు అర్జున్ తో పాటు, పుష్ప 2 లో రష్మిక మందన్నా కూడా నటిస్తున్నారు. ఆమె శ్రీవల్లి పాత్రలో మరోసారి నటిస్తున్నారు మరియు అల్లు అర్జున్‌తో కలిసి తెరపై మళ్లీ మాయ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫహాద్ ఫాసిల్ కూడా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో తిరిగి వస్తున్నారు.
Rashmika Mandanna CUTE & HOT Images
Rashmika Mandanna HD Latest Images
The Rule will hit theatres on August 15, 2024 – పుష్ప 2 రూల్ (The Rule) ఆగస్టు 15, 2024న థియేటర్లలో విడుదలవుతుంది.
ఆల్లు అర్జున్ ఫాన్స్ తప్పకుండా లైక్ చెయ్యండి ఈ పోస్ట్ ని.
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.