Pushpa Dialogues In Telugu – పుష్ప డైలాగ్స్
భూమండలంలో యాడ పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ వెళ్తున్నది. గోల్డ్ రా ఇది, భూమి పై పెరిగే బంగారం. పేరు ఎర్ర చందనం.
ఈ లోకం మీకు తుపాకి ఇచ్చింది, నాకు గొడ్డలి ఇచ్చింది. ఎవ్వుడి ఆడిదే.
పుష్ప… పుష్ప రాజ్… నీ యవ్వ తగ్గేదేలే
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్…
బ్రాండ్ అంటే బట్టలలో ఉండేది కాదు, బతకడంలో ఉంటుంది.
Pushpa Dialogues In Telugu – పుష్ప డైలాగ్స్