Menu Close

Shyam Singha Roy Dialogues in Telugu

Shyam Singha Roy Dialogues in Telugu

పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడుతారు.
వాడి గుడిసె జోలికి వెళ్ళావో, 
నీ ఇల్లు ఎక్కడ వుందో ఈ శ్యామ్ సింగ్ రాయ్ కి తెలుసు.
ఆత్మభిమానం కన్నా ఈ ఆగమం గొప్ప కాదు.

తప్పు అని తెలిసాక 
దేవుడినైనా ఎదిరించడంలో తప్పే లేదు.
స్త్రీ ఎవడికి దాసి కాదు, 
ఆఖరికి ఆ దేవుడికి కూడా.
నేలకి నీటికి గాలికి బ్రతికించే గుణం ఉంటుంది తప్ప, 
హింసించే గుణం ఉండదు.
కులం కాళ్ళు పట్టుకు కుర్చోడానికి ఇది రుగ్వేదం కాదు, 
స్వాతంత్రపాతం.

ఏ పనైనా రెండు విధాలుగా చేయచ్చు. 
ఒకటి భయంతో, రెండు ప్రేమతో.

Shyam Singha Roy Dialogues in Telugu

More Telugu Movie Dialogues

Like and Share
+1
0
+1
0
+1
2
+1
0
+1
0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks