Menu Close

Pranamlo Pranamga Song Lyrics In Telugu – ప్రాణంలో ప్రాణంగా లిరిక్స్


Pranamlo Pranamga Song Lyrics In Telugu – ప్రాణంలో ప్రాణంగా లిరిక్స్

SUBSCRIBE FOR MORE

Special Offer: కరెంట్ పోయినప్పుడు దాదాపు 4 గంటలు ఆన్లో వుండే బల్బ్ - Buy Now

ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైనా ఏదైనా… భారంగా దూరంగా వెళుతున్నా
మొన్న కన్న కలా… నిన్న విన్న కథ
రేపు రాదు కదా జతా…
ఇలా… ఇలా… నిరాశగా…
నది దాటుతున్నా… ఊరు మారుతున్నా
ఊరుకోదు ఎదా… ||2||
ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా

స్నేహం నాదే… ప్రేమా నాదే
ఆ పైన ద్రోహం నాదే…
కన్ను నాదే… వేలు నాదే
కన్నీరు నాదే లే…
తప్పంత నాదే… శిక్షంత నాకే…
తప్పించుకోలేనే…

ఎడారిలో తుఫానులో…
తడి ఆరుతున్న… తడి చూడకున్నా
ఎదురేది అన్నా…
ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
బాధైనా ఏదైనా… భారంగా దూరంగా వెళుతున్నా

ఆట నాదే… గెలుపు నాదే
అనుకోని ఓటమి నాదే…
మాట నాదే… బదులు నాదే
ప్రశ్నల్లే మిగిలానే…
నా జాతకాన్ని… నా చేతి తోని
ఏమార్చి రాశానే…
గతానిపై సమాధినై… గతిమారుతున్నా
స్థితి మారుతున్నా… బ్రతికేస్తు ఉన్నా

ప్రాణంలో ప్రాణంగా… మాటల్లో మౌనంగా చెబుతున్నా
గతానిపై సమాధినై… గతిమారుతున్నా
స్థితి మారుతున్నా… బ్రతికేస్తు ఉన్నా.. ..

Pranamlo Pranamga Song Lyrics In Telugu – ప్రాణంలో ప్రాణంగా లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Posted in Lyrics in Telugu - Movie Songs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe for latest updates

Loading