Piluvakura Alugakuraa Lyrics In Telugu – Suvarna Sundari
ఓఓఓ ఓ ఓ ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆఆ
ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
పిలువకురా… అలుగకురా…
నలుగురిలో నను… ఓ రాజా
పలుచన సలుపకురా…
పిలువకురా… అలుగకురా…
నలుగురిలో నను… ఓ రాజా
పలుచన సలుపకురా…
పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
మనసున తాళి మరువనులేర… ఆఆ ఆఆ ఆ
గళమున మోడే సలుపకు రాజా
సమయము కాదురా… నిను దరిచేర
సమయము కాదురా… నిను దరిచేర
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
ఏలినవారి కొలువుర సామీ… ఆఆ ఆఆ ఆ
మది నీ రూపే… మెదలినగాని
ఓయన లేనురా… కదలగలేర
ఓయన లేనురా… కదలగలేర
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
కరుణను నన్నీవేళ… మన్నించర రాజా
పిలివకురా… ఆఆ ఆఆ ఆ ఆఆ… ఆఆ ఆఆ ఆ
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.