ఆహ కళ్యాణ కాలంఆనంద నాదస్వరం… మోత మోగుతోందేపందిళ్లు బందుజనంఊరంతా కోలాహలం… ఊయలూగుతోందే ఏ, నిన్నల మొన్నలఅన్నుల మిన్నుగా ఎదిగిన కల్కిబుగ్గన చుక్కగా మెరిసింది నేడూవన్నెల చిన్నెల కాటుక…
అరచేతుల్లో దాచివెలిగించే దీపం తానేకనుపాపల్లే కాచినడిపించే లోకం తానే ఓ ఓఓఓ ఓఓఓఓ ఓఓఓ ఓ ఓఓఓఓఓ ఓఓఓఓ అన్నీ తానై అందిస్తూ ఆ చేయికలనే గెలిచే…
పుట్టిందా ఓ అక్షరమేకాగితపు కడుపు చీల్చేఅన్యాయం తలే తెంచేఅరె కరవాలంలా పదునాకలమేరా శ్యామ్ సింగ రాయ్అరె, ఎగసి ఎగసిపడు అలజడి వాడేశ్యామ్ సింగ రాయ్అరె, తిరగబడిన సంగ్రామం…
ఏం పిల్లది ఎంత మాటన్నదీ… ఏం కుర్రది కూత బాగున్నదీహోయ్..! సిగ్గులపురి చెక్కిలి తనకుంది అందిచెక్కిలిపై కెంపులు తన సొంతం అందిఎక్కడ ఏం చెయ్యాలో నేర్పమన్నది బాగున్నది…
తన్ననా తన్నాన నన్నానా… ఓ ఓ, తన్ననా తన్నాన నన్నానాగజ్జె ఘల్లుమన్నదో గుండే ఝల్లుమన్నదోకట్టు తప్పుతున్నదో గుట్టే చప్పుడైనదోతట్టుకో తడే తమాషా…ఆఆ ఓ, ఇచ్చుకో ఒడే మజాగాలేత…
ఎవ్వరు మాపై నిన్నే ఎగదోస్తారమ్మాఎవ్వరి ఎదలను వదలక వేధిస్తావమ్మాఎందరి మనసులతోటి ఆటాడేవమ్మాఎపుడు మాపై నీదే పైచేయి ప్రేమ ప్రేమంటే చావేనా అసలైన అర్ధంప్రేమికులపైనేనా నువు చేసే యుద్ధంప్రేమ…
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ నా ఇంటి ముందున్న… పూతోటనడిగేవోనా ఒంటి పైన జారే… నా పైటనడిగేవోనీ చెవిలో సందెవేళ……
డింగరి డింగాలేఅమ్మాడి… డింగరి డింగాలేమధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే డింగరి డింగాలేఅమ్మాడి… డింగరి డింగాలేమధురమైన ఊహలల్లి ఉయ్యాలలూగాలే పక్కింట్లో ఉన్న రంగేళి బొమ్మకొంచం వాటేస్తే… పెట్టెయ్నా చుమ్మాబెల్ బాటమ్…