Menu Close
men telugu bucket

ఎంతేసుకు పోతాడని ఇంతటి ఆరాటమీడికి-Telugu Poetry

మనిషి, మనిషేనని పొరబడ్డాకాడు వీడు,వంకరు బడ్డ సంకర జాతి కొడుకు వీడుఅడ్డగోలుగా ఎదిగిన నికృష్టపు రూపమీడు ఎవడో ఉగ్గుపట్టి పోసినాడు రాక్షస లక్షణాలీడికిఅరిగినదే తిన్నట్టున్నాడు విచక్షణ ఇసుమంత…

writer telugu bucket

ఇదే ఈ నాటి రాత, ఇదే ఈ నాటి కవిత-Telugu Poetry

తియ్యని ప్రేమల రుచులుకటినమైన వేదన గుర్తులు అందమంటేజారే జలపాతాలువికసించే కుసుమాలువెన్నెల వెలుగులుతారల మిళమిళలు రైతుపై రవ్వంత జాలిసైనికుడంటే త్యాగశీలి తల్లిదండ్రులపై అబద్ధపు ప్రేమస్నేహితుడే దేవుడిచ్చిన వరం రోజుకుక…

men telugu bucket

బూడిదంటిందని నిప్పుని కడుగుతావా-Telugu Poetry

బూడిదంటిందని నిప్పుని కడుగుతావా?పువ్వు వడిలిందని మొక్కను తుంచుతావా? గ్రహణమంటిందని సూర్యుణ్ణి వెలివేస్తావా?తేనెటీగల ఎంగిలి అని తేనెను పారబోస్తావా? వదిలి పోయిందనిఊపిరిపై నువ్వు అలగ లేదుగా!వాలిపోతుందనికను రెప్పను తెరవకుండ…

men telugu bucket

పసివాడి నోట ఏది పల్కినా చిత్రంగా వింటాది ఈ ముసలి లోకం-Telugu Poetry

పల్లెటూరి చాకి రేవు బండ పై మోగిన వాద్యాలెన్నోబట్టను బండపై బాదుతూ తీసిన కూని రాగాలెన్నో పెద్దన్న చూసినావానాడే పేడుపట్టినట్టిమురికట్టిన బట్ట బతుకులెన్నోఉతికి ఉతికి మురికి ఊడగొట్టిజాడిచ్చి…

men telugu bucket

ఎందుకీ తొందర కన్ను మూసేందుకు-Telugu Poetry

ఏమి చూసిందని నీ ప్రాణము ఎందుకీ తొందర కన్ను మూసేందుకుఎందుకీ తొందర కన్ను మూసేందుకు ఎన్ని గొంతులు విన్నదీ ప్రాణముఎన్ని రూపాలు చూసింది నీ ప్రాణము కొండనంటే అలలనెరుగదుపేలుతున్న కుంపటెరుగదు జారుతున్న మంచు…

poor kids telugu bucket

పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా తల్లి-Telugu Poetry

Telugu Poetry on Mother పురిటి నొప్పులు గుర్తొచ్చినాపై కోపోమొచ్చిందొ ఏమో… నా కడుపు నింపలేననికష్టాల కడిలి ఇదోద్దనిమోక్షం ఇవ్వబోయినదేమో…. పుట్టీ పుట్టగానే, చెత్త కుండీలో విసిరింది నా…

writer telugu bucket

ఆకాశాన చుక్కలెట్టి ముగ్గులెయ్యడం మరిచినదెవరో-Telugu Poetry

ఆకాశాన చుక్కలెట్టిముగ్గులెయ్యడం మరిచినదెవరో ఆకుపచ్చని చెట్టుకిరంగురంగుల పూలు అంటించనదెవరో కాలానికి తాడు కట్టిఆపకుండా లాగుతున్నదెవరో నిద్రలో నేనుండగాఊహాల లోకంలోకి నన్ను మోసుకెళ్లినదెవరో ఎవరో ఎవరోనే నమ్మని వారోనేనే…

men inspire telugu bucket

రేపటితో నాకే ఒప్పదం లేదు-Telugu Poetry

ఎప్పుడెప్పుడు ఈ సమాజంతోసంబంధాలు తెంచుకుందామాఅని ఎదురు చూస్తున్నది మది. రేపటితో నాకే ఒప్పదం లేదుభరిస్తూ ఎదురు చూసేందుకు. బ్రతుకుపై ఒక్కింత ఆశ లేదుఆలోచనపై మోహపు ఛాయా లేదు…

Subscribe for latest updates

Loading