ఏడెత్తు మల్లెలే… కొప్పులోన చేరేదారే లేదేనీ తోడు కోయిలే… పొద్దుగూకే వేళకూయలేదే రాయెత్తు అల తెర దాటిచేర రావే చెలియాఈ పొద్దు పీడకల దాటినిదరోవే సఖియా నీ…
రాధ రమణం… మొదలాయె పయణంకాదా మధురం… జతచేరే తరుణంరాధ రమణం… అది ప్రేమా ప్రణయంకాదా మధురం… మరి చూసే తరుణం అడుగే పరుగై బదులే మరిచేకథలో మలుపే…
ఈ బుజ్జి గాడికి నచ్చావే… నా బుజ్జి గుండెను గిచ్చావేనీ పిచ్చి పట్టించేసావే… పిల్ల పిల్ల పిల్లానా ముందుకొచ్చి పిలిచావే… నా మనస్సునిట్టా గుంజావేచచ్చేంత ప్రేమే పెంచావే……
ఆకాశంలోన ఏకాకి మేఘం… శోకానిదా వాననడి వీధిలోన చనుబాల కోసం… ఎదచూడకు నాన్న తన పేగే తన తోడై… తన కొంగే నీడైఅరచేతి తలరాత… ఎవరు చెరిపారో…
గిర గిర గిర తిరగలి లాగా… తిరిగి అరిగిపోయినా, దినుసే నలగా లేదులేహొయ్ హొయ్ హొయ్ హొయ్…అలుపెరగక తనవెనకాలే అలసి సొలసి పోయినా… మనసే కరగా లేదులే…హొయ్…
చలి చలిగా అల్లింది… గిలి గిలిగా గిల్లింది…నీ వైపే మళ్ళింది మనసు…చిటపట చిందేస్తుంది… అటు ఇటు దూకేస్తుంది…సతమతమైపోతుంది వయసు… చిన్ని చిన్ని చిన్ని చిన్ని ఆశలు ఏవేవో… గిచ్చి…
క్షీర సాగర మథనం నుండి పుట్టినవి ఏమిటి? వాటి విశేషాలు ? హాలాహలం – గరళం (విషంతో కూడినది) శివుడు స్వీకరించాడు.సురభి కామధేనువు – తెల్లని ఆవు…
Share with your friends & family