Menu Close

Anigi Manigina Alalika Lyrics In Telugu – Jersey – అనిగిమణిగిన అలలిక లిరిక్స్

Anigi Manigina Alalika Lyrics In Telugu – Jersey – అనిగిమణిగిన అలలిక లిరిక్స్

అనిగిమణిగిన అలలిక… ఎగసెను చూడరా
అసలు అవధులు లేవురా…
అలుపు దరికిక… చేరనీక ఆడరా
మలుపు మలుపుకు… చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా…
వయసు సగముగ… మారిపోయి ఓడెరా

గెలుపే అడుగడుగునా… వెలిగే నిను అలమెనా
దిగులే పడే మరుగునా… మొదలే ఇక సమరమా
అయినా బెదరక పదా… పరుగే విజయం కదా
ఉరికే చెమటల నదై… కదిలెను లే

తగలక మేఘమే… ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే… అడుగులు చూపటానికే
మరిచిన తారవే… ముసుగిక నేడు వీడలే
పరుగుల దాహమే… బరువిక తేలికాయేలే

అనిగి మణిగిన అలలిక… ఎగసెను చూడరా
అసలు అవధులు లేవు రా…
అలుపు దరికిక… చేరనీక ఆడరా
మలుపు మలుపుకు… చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా…
వయసు సగముగ… మారిపోయి ఓడెరా

గమనాలనే… ఏ ఏ… గమనించరా… ఆ ఆఆ ఆఆ
గమనాలనే గమనించరా… ఒకరోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా… మరి నేల నీకు వశమవదా
గమనాలనే గమనించరా… ఒకరోజు గమ్యమెదురవదా
గగనాలనే గురిచూడరా… మరి నేల నీకు వశమవదా

పిడుగు వలెనే… పడుతూ కలుపు
ఇక ఈ నింగి నేలా…
ఉరుము మెరుపు… బరిలో నిలుపు
ఇక అంతా నీదేరా…
అడుగు కదుపు… జయము జగము
నీ సొంతం అయ్యేలా…
విధికి ఎదురు నిలిచి గెలిచి… నీ పంతం చూపేలా

తగలక మేఘమే… ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే… అడుగులు చూపటానికే
మరిచిన తారవే… ముసుగిక నేడు వీడలే
పరుగుల దాహమే… బరువిక తేలికాయే లే

అనిగి మణిగిన అలలిక… ఎగసెను చూడరా
అసలు అవధులు లేవు రా…
అలుపు దరికిక… చేరనీక ఆడరా
మలుపు మలుపుకు… చెరగని గురుతులు వీడరా
పగలు మెరుపులు చూపరా…
వయసు సగముగ… మారిపోయి ఓడెరా

గెలుపే అడుగడుగునా… వెలిగే నిను అలమెనా
దిగులే పడే మరుగునా… మొదలే ఇక సమరమా
అయినా బెదరక పదా… పరుగే విజయం కదా
ఉరికే చెమటల నదై… కదిలెను లే

తగలక మేఘమే… ఎగురిక నింగి వైపుకే
కొలవని వేగమే… అడుగులు చూపటానికే
మరిచిన తారవే… ముసుగిక నేడు వీడలే
పరుగుల దాహమే… బరువిక తేలికాయే లే
అనిగి మణిగిన అలలిక… ఎగసెను చూడరా.. ..

Anigi Manigina Alalika Lyrics In Telugu – Jersey – అనిగిమణిగిన అలలిక లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks