Menu Close

Choti Choti Baatein Song Lyrics In Telugu – Maharshi

చోటి చోటి చోటి… చోటి చోటి బాతే
మీటి మీటి మీటి… మీటి మీటి యాదే
ఓ… చోటి చోటి చోటి… చోటి చోటి బాతే
ఓ… మీటి మీటి మీటి… మీటి మీటి యాదే

ఓఓఓ… పరిచయం ఎప్పుడూ చిన్నదే… ఊఊఉ
ఈ చెలిమికి కాలమే… చాలదే… ఊఊఉ
ఎన్నో వేల కధలు… అరె ఇంకో కథ మొదలు
ఎన్నో వేల కధలు… అరె ఇంకో కథ మొదలు

చోటి చోటి చోటి… చోటి చోటి బాతే
ఓ… మీటి మీటి మీటి… మీటి మీటి యాదే
ఓ ఏ…

ఆట లాగా పాట లాగా… నేర్చుకుంటే రానిదంటా
స్నేహమంటే ఏమిటంటే… పుస్తకాలు చెప్పలేని పాఠం అంట
కోరుకుంటే చేరాదంటా… వద్దు అంటే వెళ్ళదంటా
నేస్తమంటే ఏమిటంటే… కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంటా
ఇస్తూ నీకై ప్రాణం…. పంచిస్తూ తన అభిమానం
నీలో ప్రతి ఒంటరి తరుణం… చెరిపేస్తూ… ఊఊఉ

ఎన్నో వేల కధలు… అరె ఇంకో కథ మొదలు
చోటి చోటి చోటి… చోటి చోటి బాతే
చోటి చోటి బాతే…
మీటి మీటి మీటి… మీటి మీటి యాదే
మీటి మీటి యాదే…

గుర్తులేవి లేని నాడు… బ్రతికినట్టు గుర్తు రాదే
తియ్యనయినా జ్ఞాపకాల్లా… గుండెలోన అచ్చవేవి సావాసాలు
బాధలేవి లేని నాడు… నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా… పెదవుల్లో నవ్వు చేరగదే
స్నేహం వల్లే…
నీ కష్టం తనదనుకుంటూ… నీ కలనే తనదిగా కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే… వదిలేస్తూ… ఊఊఉ

ఎన్నో వేల కథలు… అరె ఇంకో కధ మొదలు
చోటి చోటి చోటి… చోటి చోటి బాతే
చోటి చోటి బాతే…
మీటి మీటి మీటి… మీటి మీటి యాదే
మీటి మీటి యాదే…

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images