ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
నేనే నానినే… నే నీ నానినే
పోనే పోనీనే నీడై ఉన్నానే
అరె అరె అరె అరె ఓ… అరె అరె అరె అరె ఓ
కళ్ళకు ఒత్తులు వెలిగించి… కలలకు రెక్కలు తొడిగించి
గాలిని తేలుతు ఉంటున్నానే…
అరె అరె అరె అరె ఓ… అరె అరె అరె అరె ఓ
కనబడినా ఓకె… కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె… కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ… అరె అరె అరె అరె ఓ
మాటల్లు ముత్యాలై దాచేసినా… చిరునవ్వు కాస్తైనా ఒలికించవా
కోపం అయినా కోరుకున్నా… అన్నీ నాకు నువ్వనీ
కనబడినా ఓకె… కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె… కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ… అరె అరె అరె అరె ఓ
నా భాషలో రెండే వర్ణాలనీ… నాకింక నీ పేరే జపమవుననీ
బిందు అంటే గుండె ఆగి… దిక్కులన్నీ చూడనా
కనబడినా ఓకె… కనుమరుగవుతున్నా ఓకె
కనబడినా ఓకె… కనుమరుగవుతున్నా ఓకే
అరె అరె అరె అరె ఓ… అరె అరె అరె అరె ఓ