Menu Close

Nelson Mandela Quotes in Telugu – నెల్సన్ మండేలా కోట్స్

Nelson Mandela Quotes in Telugu – నెల్సన్ మండేలా కోట్స్

Nelson Mandela Quotes in Telugu - నెల్సన్ మండేలా కోట్స్ Telugu Bucket

ప్రపంచాన్ని మార్చే ఆయుధం
చదువు ఒక్కటే

అర్దమయ్యే పరాయి బాషలో మాట్లాడితే
మెదడకు చేరుతుంది
మాతృబాషలో మాట్లాడితే
మనసుకు చేరుతుంది

విజేత అంటే
కలలు కని
వాటిని సాకారం చేసుకోవడానికి
ఎక్కడ రాజీ పడని వాడు

ఏదైనా పని
సాద్యమయ్యేంత వరకు
అసాద్యంగానే కనబడుతుంది

Nelson Mandela Quotes in Telugu - నెల్సన్ మండేలా కోట్స్ Telugu Bucket

నిజమైన నాయకులు తమ ప్రజల స్వేచ్ఛ కోసం
అన్నిటిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.

ఆగ్రహం అనేది విషం తాగడం లాంటిది
అది మీ శత్రువులను కాదు మిమ్మల్నే చంపుతుంది.

ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని,
దానిపై విజయం అని నేను తెలుసుకున్నాను.
ధైర్యవంతుడు భయపడనివాడు కాదు,
ఆ భయాన్ని జయించేవాడు.

ప్రతి ఒక్కరూ తమ పరిస్థితులను అధిగమించి,
వారు చేసే పనుల పట్ల అంకితభావంతో,
మక్కువతో ఉంటే విజయం సాధించగలరు.

స్వతంత్ర మనస్సు కలిగిన స్నేహితులను నేను ఇష్టపడుతున్నాను
ఎందుకంటే వారు మిమ్మల్ని అన్ని కోణాల నుండి సమస్యలను చూసేలా చేస్తారు.

ఈ దేశంలో చాలా మంది ప్రజలు నా ముందు మూల్యం చెల్లించారు
మరియు నా తర్వాత చాలా మంది మూల్యం చెల్లిస్తారు.

నా విజయాలను బట్టి నన్ను అంచనా వేయకండి,
నేను ఎన్నిసార్లు పడిపోయాను
మళ్ళీ తిరిగి లేచాను అన్న దానిని బట్టి అంచనా వెయ్యండి

స్వేచ్ఛగా ఉండటమంటే కేవలం మన సంకెళ్ళు తెంచుకోవడం కాదు,
ఇతరుల స్వేచ్ఛను గౌరవించే విధంగా పెంచే విధంగా జీవించడం.

Nelson Mandela Quotes in Telugu – నెల్సన్ మండేలా కోట్స్

Like and Share
+1
4
+1
0
+1
0
+1
1
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images