Michael Dialogues in Telugu – 2023
వేటాడటం రాని జంతువులే వేటాడే, నోటికి చిక్కుతాయి మైఖేల్.
వెంటాడి ఆకలిని తీర్చుకోవడానికి, వేటాడటం తెలియాల్సిన పని లేదు మాష్టర్.
మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైఖేల్.
నేను మనిషిగానే ఉంటాను మాష్టర్, దేవుడు అవ్వాలనే ఆశ లేదు.

Michael Dialogues in Telugu – 2023