Yashoda Dialogues in Telugu – 2023
యశోద ఎవరో తెలుసు కదా, ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి.
నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుడులు వినిపించాయ, బిడ్డని కడుపులో మోస్తున్న తల్లికి మాత్రమే అది వినిపిస్తుంది.
నీకు కావాల్సింది డబ్బు, వాళ్ళకి కావాల్సింది బిడ్డ.
మొన్న ఢిల్లీలో జరిగింది, ఇవాళ గల్లిలో జరిగింది, ఎం పీకుతారు అనుకుంటున్నారా.
Yashoda Dialogues in Telugu – 2023
Like and Share
+1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.