Menu Close

Orange Dialogues in Telugu – Best Dialogues 6

Orange Dialogues in Telugu – Best Dialogues 6

ప్రేమ కొంత కాలం మాత్రమే బాగుంటుంది.

ప్రేమించే కాలం ఎక్కువ అయ్యేకొద్ధి ప్రేమ తగ్గిపోతుంది.

ప్రేమించిన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు నటిచడం మహా పాపం.

సముద్రం అంత ప్రేమ చూడాలంటే, జీవితం చివరంచుల్లోనే చూడగలం, అలా చూడాలంటే ఒక్క అమ్మాయినే ప్రేమించాలి.

నేనెప్పుడూ ఒకేసారి ఇద్దరినీ ప్రేమించలేదు.

I Am The World’s Greatest Lover.

Orange Dialogues in Telugu - Best Dialogues 6

Orange Dialogues in Telugu – Best Dialogues 6

Like and Share
+1
1
+1
7
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading