Menu Close

చిక్కు ప్రశ్న – విప్పండి – Interesting Question

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

ఒక మామగారు అల్లుడిని పండుగ కి పిలిచాడు. ఆ అల్లుడు”మామగారు! నేను జనవరి నెల 1 నుంచి31 లోపు ఏ తేదీన అయినా రావొచ్చు. ఏ తేదీన వస్తే ఆ తేదీ నెంబర్ ఎంత అయితే అన్ని గ్రాముల బంగారం ఇవ్వాలి” అన్నాడు.

దానికి మామా గారు సరే అని కంసాలిని కలిసి అన్ని తేదీలకు 1 gr నుండి 31 gr ల వరకు మొత్తం 31 బంగారు బిళ్లలు చేయమని అడిగాడు. కంసాలి ఆలోచించి 5 బిళ్లలు చేసి, ఈ బిళ్లలతో ఏ రోజు వచ్చినా సరిగ్గా సరిపడేలా ఇవ్వొచ్చు అని చెప్పాడు.

ఇంతకీ ఆ బిళ్ల ల మీద అచ్చు వేసిన సంఖ్యలు ఏవి??

women thinking

జవాబు: 1,2,4,8,16

ఎలా అంటారా.. ? ఈ క్రింద చూడండి. ఈ సంఖ్యలని ఒకదానితో ఒకటి కలపగా 1 నుండి 31 వరకు మనకు కావాల్సిన సంఖ్య వస్తుంది.

1=1
2=2
3=1+2
4=4
5=4+1
6=4+2
7=4+2+1
8=8
9=8+1
10=8+2
11=8+2+1
12=8+4
13=8+4+1
14=8+4+2
15=8+4+2+1
16=16
17=16+1
18=16+2
19=16+2+1
20=16+4
21=16+4+1
22=16+4+2
23=16+4+2+1
24=16+8
25=16+8+1
26=16+8+2
27=16+8+2+1
28=16+8+4
29=16+8+4+1
30=16+8+4+2
31=16+8+4+2+1

తప్పకుండా షేర్ చయ్యెండి..

Like and Share
+1
3
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading