Menu Close

ఒక ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఒక కఠినమైన ప్రశ్న అడిగారు – Interesting Stories in Telugu

Interesting Stories in Telugu

ఒక ఉద్యోగపు ఇంటర్వ్యూలో ఒక కఠినమైన ప్రశ్న అడిగారు, ఒక అభ్యర్థి ఇచ్చిన జవాబుకు నేను నివ్వెర పోయాను. ఆ ప్రశ్న నాకు ప్రేరణ కలిగించింది. సమస్యలను సృజనాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాను. నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది.

“తుఫాన్ వచ్చేట్లున్న ఒక చీకటి రాత్రి నీ కారు డ్రైవ్ చేసుకుంటూ, బస్ స్టాప్ పక్కనుండి పోతూ ఉంటే ముగ్గురు బస్ కోసం వేచి ఉండడం కనిపించింది. అందులో

1. ఒక వృద్ధ స్త్రీ ఏ నిముషమైనా చనిపోయేట్లు ఉంది.

2. ఒక పాత స్నేహితుడు, ప్రాణాపాయం నుంచి కాపాడాడు.

3. మీరు జీవితంలో కలలు కనే రాకుమారి/ రాకుమారుడు.

మీ కారులో ఒకరికే చోటుంది. ఎవరిని ఎక్కించుకుంటారు. వృద్ధ స్త్రీ, స్నేహితుడు, అందాలరాశి. ఇటువంటి ప్రశ్నలు మీ మానసిక స్థాయికి, నీతివంతము, న్యాయపరమైన ఆలోచనలకు గీటురాయి.

200 మంది పాల్గొన్న ఇంటర్వ్యూలో నిర్భయంగా, ఏ తడబాటు లేకుండా ఒక అభ్యర్థి అద్భుతమైన జవాబిచ్చాడు నా కారు తాళాలు పాత స్నేహితుడికి ఇచ్చి, ఆ వృద్ధ వనితను హాస్పిటల్ కు తీసుకెళ్ళమని చెప్తాను. బస్టాండ్ లో ఉన్న కలల రాణి/ రాకుమారుడికి తోడుగా ఉండి నా కారు వచ్చే వరకూ సమయం గడుపుతాను.

సేకరణ – V V S Prasad

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లైతే తప్పకుండా షేర్ చెయ్యండి.

Telugu Stories, Telugu Moral Stories, Telugu Stories for Children, Telugu Stories for Kids, Telugu Bucket, New Telugu Stories, Best Telugu Stories, Great Stories in Telugu. Telugu Real Stories, Best Stories in Telugu, Intelligent Telugu Stories, Telugu Kadhalu, Telugu Stories PDF, Telugu Stories Books, నీతి కథలు, ప్రేమ కథలు, తెలుగు కథలు, తెలుగు స్టోరీస్, పిల్లల కథలు, Inspiring Telugu Stories, Interesting Stories in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading

Top 5 Life Quotes in Telugu Most Inspiring Telugu Quotes Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images