Menu Close

Halamithi Habibo Lyrics Telugu – Beast

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Halamithi Habibo Lyrics Telugu – Beast

హలమితి హబిబో
హలమతి హబి విన్నాలే
హలమితి హబిబో
హలమతి హబి విన్నా
హలమితి హబిబో
హలమతి హబి విన్నాలే
హలమితి హబిబో
హలమితి హబిబో, ఓఓ ఓఓ

(అయ్యో, యబ్బో, యమ్మో
అయ్యో, యబ్బో, యమ్మో)
మలమ పిత్త పిత్తాదే
మలమ పిత్త పిత్తాదే
మల పిత్త పిత్తాదే
మలమ పిత్తాదే
ఏ, మలమ పిత్త పిత్తాదే
మలమ పిత్త పిత్తాదే
మల పిత్త పిత్తాదే
మలమ పిత్తాదే

హోలీ హోలీ పక్కనుంటే
సక్కని రంగోలి
డోలి డోలి కొత్తగుంది
మనసున డోలి
గాలి గాలి మత్తుగుంది
తగిలిన గాలి
జాలి జాలి గడపాలి

హలమితి హబిబో
హలమితి మితి విన్నాలే
హలమితి హబిబో
హలమితి మితి విన్నా
హలమితి హబిబో
హలమితి మితి విన్నాలే
హలమితి హబిబో
హలమితి హబిబో, ఓఓ ఓఓ ఓ

ఓ క్యూటీ, నా స్వీటీ
నీ బ్యూటీ అది నాటి
నన్ను మెల్లగ మెల్లగ లాగి
తెగ ఊహల్లో ఊయలలూగి
పొగబెట్టి పడగొట్టి
కన్నుగొట్టి కొల్లగొట్టి
నన్ను కొంచెం కొంచెం తాకి
చిట్టి గుండెను గట్టిగ కొరికీ

ఎవడితడే ఇట్టే నచ్చాడే… నా మనసుకిలా
వదిలిపోను ఉంటానన్నాడే… వెంటవచ్చాడే
ఎవడితడే ఎట్టా గిచ్చాడే… నా వయసునిలా
మది మురిసే ఫీలింగిచ్చాడే

హలమితి హబిబో
హలమితి, హ
హలమితి హబిబో
హలమితి, హ
హలమితి హబిబో
హలమితి, హ
హలమితి హబిబో
హలమితి, హ… హబీదా

హే, బీద బల్లిహబీ
బల్లిబాది బల్లిహబి
బల్లిహబీదా బల్లిహబి
వల్లే వల్లే బల్లిహబీ
హే, బీద బల్లిహబీ
బల్లిబాది బల్లిహబి
బల్లిహబీదా బల్లిహబి
వల్లే వల్లే బల్లిహబీ

హల్వా ఈ బలుబబీదాదే
ఈ బలుబబీదా
హల్వా ఈ బలుబబీదాదే
ఏ వత్తాదే
హల్వా ఈ బలుబబీదాదే
ఈ బలుబబీదా
హల్వా ఈ బలుబబీదాదే
ఏ వత్తాదే

హోలీ హోలీ పక్కనుంటే
సక్కని రంగోలి
డోలి డోలి కొత్తగుంది
మనసున డోలి
గాలి గాలి మత్తుగుంది
తగిలిన గాలి
జాలి జాలి గడపాలి

హలమతి హబిబో
హలమతి హబి విన్నాలే
హలమతి హబిబో
హలమితి హబి విన్నా
హలమితి హబిబో
హలమతి హబి విన్నాలే
హలమితి హబిబో
హలమితి హబిబో, ఓఓ ఓఓ

ఓ క్యూటీ, నా స్వీటీ
నీ బ్యూటీ అది నాటి
నన్ను మెల్లగ మెల్లగ లాగి
తెగ ఊహల్లో ఊయలలూగి
పొగబెట్టి పడగొట్టి
కన్నుగొట్టి కొల్లగొట్టి
నన్ను కొంచెం కొంచెం తాకి
చిట్టి గుండెను గట్టిగ కొరికీ

ఎవడితడే ఇట్టే నచ్చాడే… నా మనసుకిలా
వదిలిపోను ఉంటానన్నాడే… వెంటవచ్చాడే
ఎవడితడే ఎట్టా గిచ్చాడే… నా వయసునిలా
మది మురిసే ఫీలింగిచ్చాడే

హలమితి హబిబో
హలమితి మితి విన్నాలే
హలమితి హబిబో
హలమితి మితి విన్నా
హలమితి హబిబో
హలమితి మితి విన్నాలే
హలమితి హబిబో
హలమితి హబిబో, ఓఓ ఓఓ ఓ

మలమ పిత్త పిత్తాదే
మలమ పిత్త పిత్తాదే
మల పిత్త పిత్తాదే
మలమ పిత్తాదే
ఏ, మలమ పిత్త పిత్తాదే
మలమ పిత్త పిత్తాదే
మల పిత్త పిత్తాదే
మలమ పిత్తాదే

హే, బీద బల్లిహబీ
బల్లిబాది బల్లిహబి
బల్లిహబీదా బల్లిహబి
వల్లే వల్లే బల్లిహబీ
హే, హలమితి
బల్లిబాది… హలమితి
బల్లిహబీ… హలమితి
హలమితి హబిబో.. ..

Halamithi Habibo Lyrics Telugu – Beast

Like and Share
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading