Menu Close

I Wanna Fly Song Lyrics In Telugu – Krishnarjuna Yudham – నా కనులే కనని లిరిక్స్

I Wanna Fly Song Lyrics In Telugu – Krishnarjuna Yudham – నా కనులే కనని లిరిక్స్

నా కనులే కనని… ఆ కలనె కలిసా…
నీ వలనే బహుశా ఈ వరసా…
నా ఎదలో నలిగే… ఓ ప్రశ్నే అడిగా…
నే వెతికే స్నేహం నీ మనసా…

ఒడ్డు చేరలేని ఈ అలే…ఏ ఏ
దాటుతోంది సాగరాలనే… ఏ ఏ
ఒక్క గుండె ఇంక చాలదే… ఏ ఏ
కమ్ముతుంటే ఈ అల్లరే… ఏ ఏ

I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
Love feeling it inside…
నీ వెలుగే వరమై… ఏ కథలో విననీ భావమిదా…

ఊహాలకే సరిహద్దులు లేవని… ఈ క్షణమే తెలిసే…
అందుకనే చూపుల వంతెనపై… హృదయం పరుగెడెనే…
వెన్నెల కన్నా చల్లని సెగతో… Feel this moment sway
వేకువలో వెచ్చని ఊహై… I’ll melt your heart away

ఒక ప్రాణం అది నీదవనీ… Girl your smile నా జగమవనీ…

నా కనులే కనని… ఆ కలనె కలిసా…
నీ వలనే బహుశా ఈ వరసా…
I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…

Baby Lemme Kiss You… Caress You
Hold You Tight… My Baby Boo Never Let You…
Go Away From Me… Coz I Got Issues…
Well, I Miss You But Still… I Love The Way You Look In My Eyes…
And Say Those Diamonds…
And The Buzz Don’t Matter To You Bae…
One Love… One Life… One Wife… And That’s It…
True Love From The Heart I Trust You…

వెతికా నన్నే నేను నీ లోకంలో… నడిచా నీడై ప్రతి అడుగు నీతో
నీ తలపు విడిచే నిముషమిక నాకెదురుపడదే…
అరెరే చిలిపి మదికే… తెలిసెనిక నా కలల బరువే…

I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
Love feeling it inside…
నీ వెలుగే వరమై… ఏ కథలో విననీ భావమిదా…

I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
Love feeling it inside…
నీ వెలుగే వరమై… ఏ కథలో విననీ భావమిదా…

I Wanna Fly Song Lyrics In Telugu – Krishnarjuna Yudham – నా కనులే కనని లిరిక్స్

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading