😜😜😜😆😆😆😆😜
ఒక భర్త తన భార్యను రిసీవ్ చేసుకోవటానికి రైల్వే స్టేషన్ కు వెళ్తాడు…
భార్య ట్రైన్ దిగుతుంది… భర్త ఏమీ మాట్లాడకుండా సీరియస్ గా నడవటం భార్యకు నచ్చలేదు..
”కాస్త నవ్వచ్చుగా…!! ఫేస్ ఎందుకు అంత సీరియస్ గా పెట్టారు…అదిగో ఆ జంటను చూడండీ ఎంత సంతోషం గా నవ్వుతూ ఉన్నారో”…
ఏదీ వాళ్ళ గురించేనా..!? వాడికీ నాకు తేడా ఉందిలే..!
ఏంటో అది…?
వాడేమో వాడి భార్యకు Send off ఇవ్వటానికి వచ్చాడు.. నేను నిన్ను Receive చేసుకోవటానికి వచ్చా…😜😜😜
Like and Share
+1
1
+1
+1
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.