ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
I Wanna Fly Song Lyrics In Telugu – Krishnarjuna Yudham – నా కనులే కనని లిరిక్స్
నా కనులే కనని… ఆ కలనె కలిసా…
నీ వలనే బహుశా ఈ వరసా…
నా ఎదలో నలిగే… ఓ ప్రశ్నే అడిగా…
నే వెతికే స్నేహం నీ మనసా…
ఒడ్డు చేరలేని ఈ అలే…ఏ ఏ
దాటుతోంది సాగరాలనే… ఏ ఏ
ఒక్క గుండె ఇంక చాలదే… ఏ ఏ
కమ్ముతుంటే ఈ అల్లరే… ఏ ఏ
I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
Love feeling it inside…
నీ వెలుగే వరమై… ఏ కథలో విననీ భావమిదా…
ఒక ప్రాణం అది నీదవనీ… Girl your smile నా జగమవనీ…
నా కనులే కనని… ఆ కలనె కలిసా…
నీ వలనే బహుశా ఈ వరసా…
I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
వెతికా నన్నే నేను నీ లోకంలో… నడిచా నీడై ప్రతి అడుగు నీతో
నీ తలపు విడిచే నిముషమిక నాకెదురుపడదే…
అరెరే చిలిపి మదికే… తెలిసెనిక నా కలల బరువే…
I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
Love feeling it inside…
నీ వెలుగే వరమై… ఏ కథలో విననీ భావమిదా…
I wanna fly wanna fly
నీ సగమై సగమై… నా నిజమే ఎదురై పిలిచినదా…
Love feeling it inside…
నీ వెలుగే వరమై… ఏ కథలో విననీ భావమిదా…
I Wanna Fly Song Lyrics In Telugu – Krishnarjuna Yudham – నా కనులే కనని లిరిక్స్