How to Get Rid of Ants in Telugu
ఇంట్లో చీమలు ఉన్నాయంటే ఆడవారికి కంగారు ఎక్కువ .. ఎందుకంటే ఇంట్లో ఏం పెట్టినా సరే ఈ చీమల చుట్టుముడతాయని ఆందోళన పడుతూ ఉంటారు. స్వీట్ స్నాక్స్ అనే తేడా లేకుండా అందరి అన్నింటిపైనా దండయాత్ర చేస్తూ ఉంటా ఈ చీమలు. ఎంతో ఇష్టంగా వండుకున్న ఆహారపదార్ధాలు అయినా, చెక్కర డబ్బా దగ్గర నుంచి కొనుక్కొని వచ్చిన మిక్చర్ వరకు చీమలు పట్టా అంటే చాలా చికాకు పుడుతూ ఉంటుంది. వీటిని వదిలించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు ఎంత ట్రై చేసినా ఇది వంటగది నుంచి హాల్ వరకు ఎక్కడ చూసినా ఈ చీమల బెడద ప్రతి ఇంట్లో కామన్.
చీమలు నివారించడానికి మార్కెట్లో దొరికే ఫెస్టిసైడ్స్ వాడడం వలన మనుషులతో పాటు ఇంట్లో పిల్లలు ఉన్నా పెంపుడు జంతువులు ఉన్న వీటి వాసన పడకపోవడంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ కెమికల్స్ వాడటం మూలంగా ఇంట్లో మార్బుల్స్ , టైల్స్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు మనము ఒక సింపుల్ రెమిడీస్ ద్వారా ఇంట్లో ఉండే చీమలను నివారించడంతో పాటు బాక్టీరియా క్రిమి కీటకాలను కూడా నాశనం చేస్తుంది. పిరమిడ్ ఎలా చేసుకోవాలో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.
ఈ రెమిడి కి కావలసిన పదార్థాలు
నిమ్మకాయ తొక్క
ఉప్పు
లవంగాలు
తయారీ విధానం:
ఈ నిమ్మకాయ పైన ఉండే తొక్కను తురుము కోండి. నిమ్మకాయ నుండి వచ్చే వాసన మనకు ఎంత బాగా నచ్చుతుందో ఇస్మాయిల్ చీమలకు పరమ అసహ్యం. ఈ వాసన చూస్తే చాలు చీమలు బెంబేలెత్తిపోతారు. ఈ ప్రదేశం నుండి పారిపోతాయి. ఇలా తురుముకున్న నిమ్మకాయ తొక్క ఒక స్పూన్ మోతాదులో ఒక రోట్లో వేసి అందులో రెండు స్పూన్లు ఉప్పు నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసి మెత్తటి పొడి ఎలా చేసుకోండి.
రెమిడీ ఎలా వాడాలి:
ఈ రెమిడి మీరు రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మొదటి పద్ధతిగా ప్రతిరోజు మీరు ఇంటిని శుభ్రం చేసే నీటిలో ఈ పొడిని కలిపి ఇంటిని తుడవండి. ఇక రెండవ పద్ధతి గా తయారు చేసుకున్న పొడిని ఒక స్ప్రే బాటిల్ లో వేసి మీ ఇంట్లో ఎక్కడైతే ఎక్కువగా కనిపిస్తాయి ఆ ప్రదేశంలో స్ప్రే చేస్తే సరిపోతుంది.
How to Get Rid of Ants in Telugu
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.