Menu Close

అద్బుతమైన కోట్స్ – Great Quotes in Telugu

అద్బుతమైన కోట్స్ – Great Quotes in Telugu

డబ్బులేని వ్యక్తికి సమాజం విలువ నివ్వదు.
ఓడిపోయినా రాజుకు ప్రజలు విలువ నివ్వరు.
పళ్ళు లేని చెట్టు దగ్గరకి పక్షులు చేరవు.
ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు.
ఎప్పటి వరకూ మన నుండి ఎదుటివారికి లాభం ఉంటుందో
అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది.

మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్లకు.
విలువ ఇవ్వని వారితో మాట్లాడకు.
అహంకారం చూపే వారితో కలవకు.
గర్విస్టులతో కలిసి నివసించకు.
వ్యక్తిత్వం లేని వారితో, ఏమి పంచకోకు.
నోరు అదుపులో లేనివారితో ఏమీ చెప్పకు.
స్థాయి చూసే వారిని నీ ఇంటికి పిలవకు.

ఈ కోట్స్ మీకు నచ్చినట్లైతే
మా యూట్యూబ్ చానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండీ – Subscribe

చెప్పుడు మాటలు
చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం.
ఎందుకంటే
చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు
కానీ విన్నవారు వాటితో
పెద్ద కథలు తయారు చేసుకుని
భ్రమలు కల్పించుకుని
అందులో చిక్కుకుపోతారు.
మంచి బంధాలను పోగొట్టుకుంటారు

మనం బాధ పడితే ఓదార్చే వాళ్ళు కొందరు,
మనం ఎప్పుడూ బాధ పడతామా అని
ఎదురుచూసే వాళ్ళు మరికొందరు,
మనతో ఏ బంధంలేక పోయినా
మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించేవాళ్ళు
నూటికో కోటికో ఒక్కరే ఉంటారు.
అలాంటివారు మనకు తారసపడితే
ఎంత కష్టం వచ్చినా వాళ్ళని వదులుకోకూడదు…!

నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరినవారే.
నువ్వు బాగోలేనపుడు రాళ్ళలాంటి కఠినమైన మాటలు విసురుతారు.
రెండు సందర్భాల్లో నీతో ఒకేలా ఉన్నవారే నీవారు…!!

Famous Telugu Quotes
Popular Telugu Quotes
Inspirational Telugu Quotes
Love Quotes in Telugu

Funny Telugu Quotes
Telugu Movie Quotes
Telugu Song Quotes
Telugu Poetry Quotes
Telugu Quotes about Life

Telugu Quotes about Success
Telugu Quotes about Friendship
Telugu Quotes about Love
Telugu Quotes about Family
Telugu Quotes about Nature

Like and Share
+1
3
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading