Top 10 Formal Dress Combos for Men
ఉద్యోగం చేసే ప్రతి అబ్బాయి దగ్గర వుండాల్సిన ఫార్మల్ షర్ట్స్ అండ్ ఫాంట్స్ ఇవి, ఈ కాంబినేషన్స్ తప్పకుండా ట్రై చెయ్యండి.
ఫార్మల్ డ్రెస్ కొనేటప్పుడు కానీ వేసుకునేటప్పుడు కానీ కచ్చితంగా గమనించాల్సిన విషియాలు.
1. ఫిట్ : ఫిట్ కరెక్ట్ గా చూసుకోవాలి, ఫార్మల్ డ్రస్ కి ఇదే ముఖ్యం, కొంచెం అటు ఇటు అయినా లుక్ పోతుంది. అందుకని కరెక్ట్ గా ఫిట్ అయ్యే వాటినే ట్రై చెయ్యండి.
2. కలర్: ఎప్పుడు లైట్ డ్రస్ కలర్ ని ప్రిఫర్ చెయ్యండి. ఇది మీ స్కిన్ కలర్ ని బట్టి కూడా వుంటుంది. మీరు బాగా వైట్ కలర్ వున్నప్పుడు కొంచెం డార్క్ సైడ్ షర్ట్స్ ట్రై చెయ్యండి. లేదంటే లైట్ కలర్స్.
3. బెల్ట్, షూ, వాచ్: బెల్ట్ అండ్ షూ కలర్స్ ఎప్పుడు మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. అలానే ఒక వాచ్ . ఫార్మల్స్ మీదకి స్టీల్ చైన్ వాచ్ లను ట్రై చెయ్యండి.
4. ఎప్పుడు కూడా మంచిగా ఐరనింగ్ చేసిన బట్టలే వేసుకోండి. ఫార్మల్ డ్రస్ కి ఐరన్ లేకపోతే అస్సల్ వేసుకోకండి.
5. మంచిగా కోంబ్ చేసుకోండీ. చింపిరి జుట్టు వేసుకుని తిరగొద్ధు.
6. మీరు వెళ్తున్న ప్లేస్ కూడా ముఖ్యం, వెళ్ళే ప్లేస్ ని బట్టి మా డ్రెస్సింగ్ వుండాలి.
7. వీటన్నిటితో పాటుగా మీ బాడి లాంగ్వేజ్ అండ్ ఆటిట్యూడ్ ని మంటైన్ చెయ్యాలి. స్టీఫ్ఫ్ గా వుండాలి. ఊపిక లేనట్టు ముసలి వాళ్లలాగా వంగిపోకుండా. చిన్న స్మైల్ తో .. మరీ ఎక్కువుగా నవ్వకూడదు అలా అని సీరియస్ గా వుండకూడదు.
ఇక్కడ కొన్ని డ్రస్ కాంబినేషన్స్ చూపించాము తప్పకుండా ట్రై చెయ్యండి.
1. White Dress Shirt with Black Dress Pants


Buy now – White Shirt & Black Pant
2. Light Blue Dress Shirt with Grey Dress Pants


Buy now – Light Blue Shirt & Grey Pant
Black Dress Shirt with Charcoal Grey Dress Pants


Buy now – Black Shirt & Charcoal Grey Pant
Navy Blue Dress Shirt with Khaki Dress Pants


Pale Pink Dress Shirt with Navy Blue Dress Pants


Buy now – Pale Pink Shirt & Navy Blue Pant
Light Gray Dress Shirt with Black Dress Pants


Buy now – Light Grey Shirt & Black Pant
Burgundy Dress Shirt with Beige Dress Pants


Buy now – Burgundy Shirt & Beige Pant
Mint Green Dress Shirt with Charcoal Gray Dress Pants


Buy now – Mint Green Shirt & Charcoal Grey Pant
Light Lavender Dress Shirt with Dark Brown Dress Pants


Buy now – Light Lavender Shirt & Khaki Pant
Royal Blue Dress Shirt with Light Gray Dress Pants


Buy now – Royal Blue Shirt & Charcoal Grey Pant
తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
కంప్లీట్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే వీటిని మీరు కోనాలి అనుకుంటే కింద లింక్స్ ఇచ్చాము. తప్పకుండా ట్రై చెయ్యండి.
White Shirt & Black Pant
Light Blue Shirt & Grey Pant
Black Shirt & Charcoal Grey Pant
Pale Pink Shirt & Navy Blue Pant
Light Grey Shirt & Black Pant
Burgundy Shirt & Beige Pant
Mint Green Shirt & Charcoal Grey Pant
Light Lavender Shirt & Khaki Pant
Royal Blue Shirt & Charcoal Grey Pant
best formal dress for men
formal dresses for men 2023
formal dress for men wedding
formal dress for men interview
formal dress for men black tie
formal dress for men cocktail
formal dress for men prom
formal dress for men plus size
formal dress for men budget
formal dress for men skinny fit
formal dress for men athletic fit
formal dress for men tall
formal dress for men short