ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
అద్బుతమైన తెలుగు కోట్స్ – Greatest Quotes in Telugu – 2024
సున్నితమైన మనసున్నవారు
తమకు తామే శత్రువులు.
వారికి
మోసం చేసేంత తెలివి లేదు
మర్చిపోయేంత బలము లేదు.
అన్నింటినీ మౌనంగా భరిస్తూ
బాధపడటం ఒక్కటే తెలుసు.
తృప్తిగా బతకలేవు.
కోరికలకు ఎప్పుడూ బానిస కాకు
కోరికల వెంట పరిగెడుతూ,
దేనినీ తృప్తిగా అనుభవించలేవు.
జీవితమే ఓ గొప్పవరం
దానిని ఎప్పుడూ శాపంలా మార్చుకోకు.
ఒకరిని బాధ పెట్టడం
నీటిలో రాయిని వేసినంత సులువు.
కానీ వారిని తిరిగి
మామూలు స్థితికి తీసుకురావడం
నీటిలోంచి ఆ రాయిని
వెతికి తీసుకొచ్చేంత కష్టం.
కోపం, అనుమానం
నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకోనివ్వవు
సరైన నిర్ణయం తీసుకోనివ్వవు సో.
ఈ రెండింటిని వదిలేసి చూడు జీవితం
ఆనందమయమవుతుంది.
నిజానికి, వాస్తవానికి
చాలా తేడా ఉంది.
ఉదాహరణకి: సూర్యుడు తూర్పున
ఉదయిస్తాడు. పడమరన అస్తమిస్తాడు
అనేది నిజం
సూర్యుడు ఉదయించడు.. అస్తమించడు..
తిరిగేది భూమి మాత్రమే అనేది వాస్తవం.
నిజానికీ, వాస్తవానికి మధ్య
ఆ సన్నని గీతని తెలుసుకోవడమే
మన మేధస్సు..!!
సహనం అంటే
దండించే అధికారం ఉన్నా
దండించకపోవడం
ప్రేమంటే
వదిలిపెట్టే అవకాశం ఉన్నా
వదలకపోవడం
వ్యక్తిత్వం అంటే
చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా
చెడిపోకుండా ఉండడం
10 Life Quotes in Telugu – లైఫ్ కోట్స్
20 Best Quotes in Telugu – నిజాయతీ లేని తెలివి ప్రమాదకరం.
కాలం మారుతుంది – Inspiring Telugu Quotes
అద్బుతమైన తెలుగు కోట్స్ – Greatest Quotes in Telugu – 2024