ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
“కాలం మారుతుంది“
ఇది
ఆనందంగా ఉన్నప్పుడు చదివితే
బాధ కలుగుతుంది.
బాధలో ఉన్నప్పుడు చదివితే
ఆనందం కలుగుతుంది.
…
చేయడానికి ఓ పని.
ప్రేమించడానికి ఒక వ్యక్తి.
జీవించడానికి ఒక ఆశ.
ఈ ముడు ఉన్నవారు
జీవితంలో
సంతోషంగా ఉంటారు..!
…
మనుషుల్ని ప్రేమించాలి.
వస్తువుల్ని వాడుకోవాలి.
కానీ మనం అజ్ఞానంతో
మనుషుల్ని వాడుకుంటున్నాం
వస్తువుల్ని ప్రేమిస్తున్నాం.
అన్నింటికి సహనమే మూలం.
గుడ్డును పొదిగినప్పుడే
కోడిపిల్ల వస్తుంది కానీ
పగులగొడితే కాదు.
Inspiring Telugu Quotes
Motivational Quotes in Telugu
Powerful Quotes in Telugu
Like and Share
+1
1
+1
+1