Menu Close

Gautam Buddha Jayanti Telugu Wishes, Greetings, Quotes, Status Top 20

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Gautam Buddha Jayanti Telugu Wishes, Greetings, Quotes, Status Top 20

Buddha Jayanti Telugu Quotes Top 20

Gautam Buddha Jayanti Telugu Quotes Top 20 – Gautam Buddha Purnima Telugu Quotes

నా మతం అందరి మంచి కోసము
ఎందుకంటే అందరి మంచితోను
అందరి ఆనందము ఉంది
ఇది ఆదిలో మంచిది,
ఇది మధ్యలో మంచిది,
ఇది అంతములో మంచిది

ముందు నిన్ను సంస్కరించుకో,
తర్వాత సమాజాన్ని సంస్కరించు

అందరిపట్ల విధేయత కనపరచండి, కానీ ,
మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తిoచకండి

అందమైనది మంచిగా ఉంటుంది,
మంచిగా ఉన్నవారు ఆనందాన్ని పొందుతారు

ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే
ఆత్మవిజయం పొందడమే అత్యుత్తమం.

Buddha Jayanti Telugu Quotes Top 20

ప్రతి ఒక్కరిలో మంచీ చెడు రెండూ ఉంటాయి,
అయితే మనం ఇతరులలో మంచే చూడాలి,
దానినే అలవాటు చేసుకోవాలి

లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే
నీలో ఉన్న నిజమైన గొప్పతనం
మరుగున పడుతుంది

మీ సంపదలో కొంత భాగం పేద వాళ్ళకు పంచండి
వాళ్ళు ఆనందం మీకు పంచుతారు

Gautam Buddha Jayanti Telugu Greetings

తనని తాను వశపరచుకోగలిగిన మనిషిని
దేవతలు సైతం ప్రభావితం చేయలేరు,
అతని విజయాలను వారు
అపజయాలుగా మార్చలేరు

Buddha Jayanti Telugu Quotes Top 20

మనిషికి నిజమైన ఆనందం లభించేది
కేవలం వారి ఆలోచనల్లోనే

ప్రపంచంలో అణ్వస్త్రాలని మించిన
ఆయుధం మనకున్న సహనం
రక్తపాతంతో గెలవలేనిది
చిన్న చిరునవ్వుతో గెలవగలం

తనకు ఇష్టమైన పనిని
మూర్ఖుడు కూడా చేయలేడు,
కానీ బుద్ధిమంతుడు మాత్రం
తాను చేస్తున్న ప్రతి పనిని
తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు

Gautam Buddha Jayanti Telugu Wishes

ప్రియమైన వారివల్ల మనకు ఆనందమే కాదు, దుఃఖమూ,
వ్యాకులతా, బాధ, కష్టాలు కూడా సంభవిస్తాయి

గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు మనసు ఉండాలి

కోపాన్ని కలిగి ఉండటం అంటే
మనం విషాన్ని త్రాగడం వంటిదే
అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు,
ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది

Buddha Jayanti Telugu Quotes Top 20

కోపం కలిగి ఉండటం,
నిప్పు కణికను ఎవరిపైనో విసరాలనే ఉద్దేశంతో,
అరచేతిలో ఉంచుకోవడమే,
అది నిన్నే దహించివేస్తుంది

ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ తప్ప ద్వేషం కాదు

మనలోపల శత్రువు లేనంతవరకు
బయటి శత్రువు మనను భయపెట్టలేడు

మనస్సు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది

శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు

Gautam Buddha Jayanti Telugu Quotes Top 20 – Gautam Buddha Purnima Telugu Quotes, Gautam Buddha Jayanti Telugu Wishes, Gautam Buddha Jayanti Telugu Greetings

Like and Share
+1
3
+1
1
+1
0
Loading poll ...
Coming Soon
మీకు ఇష్టమైన హీరో ఎవరు ?

Subscribe for latest updates

Loading