Redmi TV జస్ట్ - 8000/-
Samsung Fridge 183 L జస్ట్ - 13000/-
LG వాషింగ్ మెషిన్ - జస్ట్ - 9000/-
Samsung phone at - 10000/-
realme Earbuds జస్ట్ - 900/-
Krishnashtami Wishes In Telugu – Krishnashtami Quotes In Telugu 2022
Krishnashtami Quotes In Telugu 2022
నీకు నీవే ఆప్తుడివి..
నీకు నీవే శత్రువువి..
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
లాభాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, సుఖాల్లో
నీ మనసును అటూ ఇటూ పరుగెత్తనివ్వకు..
నీకు సాధ్యమైనంతగా ప్రశాంతంగా ఉండు
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
యోగమంటే ఇంకేమీ కాదు..
నీ కర్తవ్యాన్ని నీవు నైపుణ్యంగా నిర్వర్తించడమే
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
మనిషిని సరైన దారిలోకి మళ్లించి..
కార్యోన్ముఖుడిని చేసే అంతరాత్మే ప్రతి ఒక్కరికి ముఖ్యం
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
ధార్మికులకు ఆత్మ రక్షణ కన్నా ధర్మ రక్షణే ముఖ్యం
అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి
ఉత్తములకు అవమానం వల్లనే గొప్ప భయం
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
మేఘం తొలగిపోయాక అక్కడే ఉన్న సూర్యుడిని చూసినట్లు..
అజ్ఞానం అంతరించిన తర్వాతే జ్ఞానం గోచరిస్తుంది
మీకు మీ కుటుంబ సభ్యులకు,
బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
నీ బాధ్యత మాత్రమే నీవు నిర్వర్తించు..
అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది..
ఫలితాల గురించి ఆలోచించకు..
అది నీ పని కాదు..
మీకు మీ బంధుమిత్రులకు శ్రీ కృష్టాష్టమి శుభాకాంక్షలు
చావు పుట్టుకలు సహజం..
ఎవరూ దాన్ని తప్పించలేరు..
వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు
అందరికీ హ్యాపీ క్రిష్ణాష్టమి..
Krishnashtami Greetings In Telugu, Sree Krishna Janmashtami Telugu Quotes, Krishnashtami Telugu Wishes, Krishnashtami Telugu Quotes, Krishnashtami Telugu Greetings
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.