Hanuman Jayanti Telugu Quotes | Telugu Wishes 2022
Hanuman Jayanti Telugu Quotes | Telugu Wishes 2022
హక్కుల కంటే బాధ్యత గొప్పదన్నది రామతత్వం..
కష్టంలో కలసి నడవాలన్నది సీత తత్వం..
కుటుంబ బాధ్యత పంచుకోవాలనేది లక్ష్మణతత్వం
నమ్మినవారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం..
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు


మీపై మీరు నమ్మకం కోల్పోయినప్పుడు
ఒక్కసారి హనుమంతుడిని తలవండి
మీకు కొండత భలం, నమ్మకం కలుగుతుంది
మీకు, మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Happy Hanuman Jayanti Telugu Quotes and Wishes
శ్రీగురు చరణ సరోజరజనిజమన ముకుర సుధారీ
వరణౌ రఘువర విమలయశజోదాయక ఫలచారీ
బుద్ధిహీనతను జానీకై సుమిరౌ పవన కుమార్
బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్!!
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు


అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవన క్రుశానుం జ్ణానినా మగ్రగణ్యమ్!
సకల గుణనిధానం వానరాణా మదీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Happy Hanuman Jayanti Wishes in Telugu
హనుమాన్ జయంతి సందర్భంగా..
పవన పుత్రుడిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిద్దాం..
మన జీవితంలోని ప్రతీ ప్రయత్నంలో విజయం సాధిద్ధాం..
ఆయన ఆశీర్వాదం దక్కాలని కోరుకుందాం..
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Happy Anjaneya Swamy Jayanthi Telugu Wishes


హనుమ బలం..
అసమానమైన భక్తి
నిస్వార్థ సేవకు ప్రతీక అయిన ఆంజనేయుడు
మీకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
బుద్ధిర్భలం, యశోధైర్యం, నిర్భయత్వం..
అరోగతా అజాడ్యం, వాక్పటుత్వంచ
హనుమత్ స్మరణాత్ భవేత్!!
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు


ఎక్కడ రాముడిని కీర్తిస్తారో..
అక్కడ హనుమ అనుగ్రహ ప్రదాత అయి ఉంటాడు..
హనుమ పేరును ఉచ్చరించిన చోట..
శ్రీసీతారాములు కొలువై ఉంటారు
మీకు మీ కుటుంబ సభ్యులకు
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
Hanuman Jayanti Telugu Quotes | Telugu Wishes 2022