Menu Close

Chukkallokekkinadu Chakkanodu Lyrics in Telugu – Gemini – చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు లిరిక్స్

అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి

Chukkallokekkinadu Chakkanodu Lyrics in Telugu – Gemini – చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు లిరిక్స్

SUBSCRIBE FOR MORE

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు… ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

తల్లడిల్లి పోతుందీ… తల్లి అన్నదీ
బొట్టురాల్చుకుంటుందీ… కట్టుకున్నదీ
పాడె ఎత్తటానికే… స్నేహమన్నదీ
కొరివి పెట్టడానికే… కొడుకు ఉన్నదీ
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు… ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు

పోయినోడు ఇక రాడు… ఎవడికెవడు తోడు
ఉన్నవాడు పోయినోడి… గురుతు నిలుపుతాడు
నువ్వు తిన్న మన్నేరా… నిన్ను తిన్నదీ
కన్నీళ్లకు కట్టేకూడా… ఆరనన్నదీ
చావు బ్రతుకులన్నవీ… ఆడుకుంటవీ
చావులేని స్నేహమే… తోడు ఉంటదీ

చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు… ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు… ఎప్పటికీ ఎవ్వరికీ చిక్కనోడు.. ..

Chukkallokekkinadu Chakkanodu Lyrics in Telugu – Gemini – చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు లిరిక్స్

Like and Share
+1
0
+1
1
+1
0

Subscribe for latest updates

Loading