Menu Close

Allari Allari Chupulatho Lyrics In Telugu – Khadgam – అల్లరి అల్లరి చూపులతో లిరిక్స్

Allari Allari Chupulatho Lyrics In Telugu – Khadgam – అల్లరి అల్లరి చూపులతో లిరిక్స్

Subscribe to Our YouTube Channel

అహ అల్లరి అల్లరి చూపులతో… ఒక గిల్లరి మొదలాయే
ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన… చిరు గిల్లుడు షురువాయే
అరె చెక్కిలి గిలిగిలి గింతాయే… ఈ తిక్క గాలి వలన
మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే… ఈ రాతిరి దయవలన… ఆ ఆ

తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న్న

ఊఉ..! బుగ్గే నిమురుకుంటే నాకు… అరె మొటిమై తగులుతుంటది
లేలేత నడుములోని మడత… తన ముద్దుకై వేచి ఉన్నది
ఇన్నాళ్ళ నా ఎదురు చూపులన్నీ… తన తల్వారు కళ్ళలోన చిక్కుకున్నవే
మొత్తం నేలమీది మల్లెలన్నీ… తన నవ్వుల్లో కుమ్మరిస్తడే

తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆఆఆ.. ఆఆఆ ఆఆఆ
దరెనా… ఆఆఆ… దరెనా… ఆఆఆ… నా
పనినిససస నిసగరినిస… పనినిససస నిసగరినిప
పనినిససస నిసగరినిస… పనినిససస నిసగరినిప
మమప నీప నీప నిసనిప… మమప నీప నీప రిసనిప
మమప నీప నీప నిసనిప… మమప గగ పగగప

పేరే పలుకుతుంటే చాలు… నా పెదవే తీయగవుతది
తన చూపే తాకుతుంటే నన్ను… అబ్బ నా మనసు పచ్చిగవుతది
మెరిసే మెరుపల్లె వానొస్తే… అబ్బ నా గుండెలోన పిడుగు పడుతుంటదే
ఎదపై ఒక్కసారి హత్తుకుంటే… ఇక నా ఊపిరాగిపోతదే

తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్కదిన్న
అరె తాన్న దీన్న తాన్న… తన్నినారే తళాంగు తక్క తక్కదిన్న.. ..

Allari Allari Chupulatho Lyrics In Telugu – Khadgam – అల్లరి అల్లరి చూపులతో లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading