Menu Close

Category: Telugu Poetry

old man k vishwanath

తరం వెళ్ళిపోతుంది – Telugu Poetry on Old Generation

తరం వెళ్ళిపోతుంది. ప్రేమగల పెద్దరికం కనుమరుగైపోతుంది.బహుదూరపు బాటసారై పయనం ముగిస్తున్నది.జ్ఞాపకాల మూట వదిలి బాటపట్టి పోతుంది. తరం వెళ్ళిపోతుంది. తెల్లని వస్త్రధారణతోస్వచ్ఛమైన మనసుతోమధురమైన ప్రేమతోఅందరి పట్ల అనురాగంతో…

Telugu Bucket Logo Final

Nenoka Natudni Poetry by Chiranjeevi, Rangamarthanda – నేనొక నటుడ్ని కవిత

Nenoka Natudni Poetry by Chiranjeevi, Rangamarthanda – నేనొక నటుడ్ని కవిత నేనొక నటుడ్ని..!చంకీల బట్టలేసుకొని, అట్టకిరీటం పెట్టుకొనిచెక్క కత్తి పట్టుకుని, కాగితాల పూల వర్షంలోకీలుగుర్రంపై…

muggu Most Beautiful Women Photos

భార్య ఇంటికి ఆభరణం – Telugu Poetry about Wife

భరించేది భార్య,బ్రతుకునిచ్చేది భార్య,చెలిమినిచ్చేది భార్యచేరదీసేది భార్య,ఆకాశాన సూర్యుడు లేకపోయినా…ఇంట్లో భార్య లేకపోయినాఅక్కడ జగతికి వెలుగుండదు.ఇక్కడ ఇంటికి వెలుగుండదు భర్త వంశానికి సృష్టికర్త,మొగుడి అంశానికి మూలకర్త,కొంగు తీసి ముందుకేగినా…చెంగు…

vijay devarakonda liger

జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది – Life Lessons in Telugu

జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది – Life Lessons in Telugu తిని ఖాళీగా కూర్చునే రోజులనుతినడానికి టైం దొరకని రోజులను నిద్రపట్టని రాత్రులను,నిద్రలేని రాత్రులను,ఘోరమైన ఓటమిని,ఘనమైన…

women art

Telugu Poetry

Telugu Poetry అక్కడ ఆమె, నేలనలికిన మన్నులావన్నెలొలికే మిన్నులాఅందాల హరివిల్లులావసంతం వడి వడిగా చేరుకుంటోంది వేయి వర్ణాల ఆ వయ్యారిసుమవనాన్ని కమ్మని ఆమె మేనిసుగంధాల అలికిడిలోకి కొట్టుకుపోతోంది…

readin man

లేవండి… మొద్దునిద్ర ఒదలండి – Telugu Poetry

Telugu Poetry లేవండి…మొద్దునిద్ర ఒదలండి.మన జీవితాలకు మనమే నిర్దేశించుకులం.మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. గమ్యం చేరే వరకు క్షణం విశ్రాంతి తీసుకోవద్దు.అసలెక్కడా ఆగవద్దు.లేచి నిలబడండి.ధైర్యంగా ముందుకు…

women at moon night

కాలం చేసే గాయాలు – Telugu Poetry

ఘల్లు ఘల్లు న మోగే అందెలు.అల్లుకున్న పాదపుపద ఘట్టనలు….సరి అయిన దారిన మోపెడుతూ..ఒకసారి వేసిన ..మృదు మధుర అడుగులు…నిను సగౌరవంగా నిలబెట్టే లా సరిచూసుకో…. కాలం చేసే…

Subscribe for latest updates

Loading