రా నరకరా నరకరా… ఎదురుతిరిగి కసిగ రానరకరా నరకరా… తలలు ఎగిరి పడగ రాచెర చెరా చెరకరా… మెడని మెడని విడిగ రాతరమరా తురమరా… నరము నరము…
అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందేఅవీ ఇవీ వినాలని ఇవ్వాళ తోచిందేపెదవులపైనా మెరిసే ఈ నవ్వులేఇది వరకైతే ఎపుడు కనిపించలేఇన్నాళ్ళీ వెన్నెల్లన్నీ లోలోపలే ఎంతో ఎంతో…
తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యాకళ్ళు మూసి ఎటో వెళ్ళిపోకయ్యా, ఆ ఆనన్ను కన్న తండ్రి… ఇలా రావయ్యాకడుపులోనే ఉండక… ఈ పుడమికెలా వస్తివయ్యాసంకనెత్తుకున్నంత సేపు లేవయ్యా,…
ఊరు నట్టనడివాయేదారి కంట పడదాయేనీ జాడ చెప్పేదెవరు నాకింకా, ఆ ఆనిన్ను చూడగలనో లేదో నేనింకా వేళ చూడు వేటాయేవెలుగు కూడా ఇటాయేఓపలేని బరువైపోయే బాణాలు, ఊఉఆపలేని…
పులికి విలుకాడికి… తలకి ఉరితాడుకికదిలే కార్చిచ్చుకి… కసిరే వడగళ్ళకిరవికి మేఘానికి, ఈఈ ఈ…. దోస్తీ (దోస్తీ) ఊహించని చిత్ర విచిత్రంస్నేహానికి చాచిన హస్తంప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో,…
హే, హల్లో హల్లో మిర్చి గులాబీనమిలేశావే చూపుల్తోటిచంపేశావే సొంపుల్తోటీ… హాటీ, హాటీఅల్లెల్లెల్లే దేసి బీడీ… పెంచాసావే ఒంట్లో వేడికౌగిట్లోనే వేసెయ్ బేడీ… బ్యూటీ బ్యూటీ నాది పచ్చి…
ఆగవే నువ్వాగవే… పోయే ఊపిరే నువ్వాపవేఆగవే నువ్వాగవే… పోయే ఊపిరే నువ్వాపవేచెరగని నీ నవ్వులనే అణువణువు నింపుకున్నాప్రతినిమిషం గురుతులనే… మరువకనే బ్రతుకుతున్నాకనులసలే నిదురొదిలే… నీకొరకే వెతుకుతున్నావదిలేలుతూ పరిగెడితే……
పట్టు చీరలా తళతళలూ… పట్టగొలుసులా గలగలలూపట్టు చీరలా తళతళలు… పట్టగొలుసులా గలగలలుపూల చొక్కల రెపరెపలు… సిల్కు పంచెల టపటపలుకాసుల పేరులా ధగధగలు… కాఫీ గాజుల భుగభుగలుమామిడాకుల మిలమిలలు……