Business Ideas in Telugu: ఈ రోజుల్లో ప్రజలు నగరాలలో, పట్టణాలలో మరియు పల్లెలో భద్రత మీద అందరికి కొంచెం ఐడియా పెరుగుతోంది.అలాగే సంపనులు మరియు వ్యాపారాలు ఈ సీసీటీవీలు తప్పనిసరి వాడుతున్నారు.
సీసీటీవీ వ్యాపారం ఈ సీసీటీవీ వ్యాపారం ప్రతి ఏటా పల్లెలో మరియు పట్టణాలలో సిటీలలో 27 శాతం వృద్ధి జరుగుతున్న వ్యాపారం.ఈ వ్యాపారానికి రూ.50 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు పెట్టుబడి అవుతుంది.
ఇన్స్టలేషన్ ఈ వ్యాపారం పెట్టాలి అంటే ఇన్స్టలేషన్ చాలా అవసరం దీనికి మీకు ఇద్దరు ఉద్యోగులు అవసరం పడతారు పెట్టాలి అనుకుంటున్నవారు ముందుగా ఇద్దరు ఉద్యోగులను నియమించుకుంటే మంచింది
డే-నైట్ కెమెరాలు సీసీటీవీలు మనకు కొన్ని రకాలు దొరుకుతాయి దీనిలో చిన్న సీసీటీవీ కెమెరాలు దాదాపు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. అలాగే డే-నైట్ కెమెరాలు రూ.2500 నుంచి రూ.3000 వరకు ఉంటాయి.
PTZ కెమెరాలు అలాగే బులెట్ కెమెరాలు రూ.1400 నుంచి రూ.2400 వారుకు ధర పలుకుతాయి.PTZ కెమెరాలు రూ.30000 నుంచి రూ.35000 వరకు ఖర్చువుతాయి.
నాన్ ఐపీ సెగ్మెంట్ నాన్ ఐపీ సెగ్మెంట్ లో సీపీ ప్లస్ , దహువా, ప్రైమా హిక్విజన్ కంపెనీలు మార్కెట్లో 70 శాతం వాటాను ఆక్రమించుకున్నాయి. ఐపీ సెగ్మెంట్ లో యాక్సస్ కమ్యూనికేషన్ మరియు బాష్, పానాసోనిక్, హనీవెల్ కంపెనీలు బలంగా ఉన్నాయి.
ఈ సమాచారం సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ నుండి సేకరించబడింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మరింత సమాచారం తెలుసుకునేందుకు వ్యాపార నిపుణలను సంప్రదించగలరని మనవి. ఈ సమాచారాన్ని www.TeluguBucket.Com ధృవీకరించడం లేదు.
SUBSCRIBE TO OUR YOUTUBE CHANNEL