ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
- సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు
కూడ వాటంతటవే వస్తాయి. - ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకొంటే అతడంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి వుంటాడు.
- మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నయినా మరుసటి రోజుకల్లా
మర్చిపోగలుగుతారు. - జీవితం ఓ యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకూ అవకాశం ఉంటుంది. ఊరక
నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు. - పనిలో ప్రతిసారీ సంతోషం లభించక పోవచ్చు. కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు.
- జీవితంలో సరైనవాటిని ఎంచుకోవడం వలన – సంతృప్తి, విజయం సాధ్యం
అవుతాయి. - మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన
విజయాలు. - మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత
ప్రపంచానికి మీరు కావాలి. - హృదయం పవిత్రమైనపుడు దారి విశాలంగా కనిపిస్తుంది. గమ్యం స్పష్టమవుతుంది.
- విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు.
అన్నివేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు.
రెండిం కంటే ముఖ్యమైంది ధైర్యం.
మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes
అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry
కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes
Like and Share
+1
+1
+1