Menu Close

బిగ్గెస్ట్ ఆఫర్ అమెజాన్ లో స్మార్ట్ వాచ్ జస్ట్ 999👇

Buy Now

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Best Telugu Quotes Text Part 18

  • సమయాన్ని సరిగ్గా వినియోగించుకునే వాడికి మిగతా మంచి అలవాట్లు
    కూడ వాటంతటవే వస్తాయి.
  • ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకొంటే అతడంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి వుంటాడు.
  • మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నయినా మరుసటి రోజుకల్లా
    మర్చిపోగలుగుతారు.
  • జీవితం ఓ యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకూ అవకాశం ఉంటుంది. ఊరక
    నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు.
  • పనిలో ప్రతిసారీ సంతోషం లభించక పోవచ్చు. కానీ పని అన్నది లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు.
  • జీవితంలో సరైనవాటిని ఎంచుకోవడం వలన – సంతృప్తి, విజయం సాధ్యం
    అవుతాయి.
  • మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన
    విజయాలు.
  • మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత
    ప్రపంచానికి మీరు కావాలి.
  • హృదయం పవిత్రమైనపుడు దారి విశాలంగా కనిపిస్తుంది. గమ్యం స్పష్టమవుతుంది.
  • విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు.
    అన్నివేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు.
    రెండిం కంటే ముఖ్యమైంది ధైర్యం.

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks