Menu Close

Best Telugu Quotes Text Part 17

  • నిరాడంబరమైన తేనెటీగ అన్నిరకాల పువ్వులనుంచి తేనెను తీసుకున్నట్లే, తెలివి కలవాడు అన్ని పవిత్ర గ్రంథాల నుంచీ సారాన్ని గ్రహిస్తాడు.
  • మీరు ప్రతిరోజూ తృప్తిగా నిద్రించాలనుకుంటే, ప్రతి ఉదయమూ ఒక చక్కటి సంకల్పంతో నిద్ర లేవడం అలవాటు చేసుకోండి.
  • తన జ్ఞాపకాలతోనే జీవించేవాడు వృద్ధుడు అవుతాడు. భవిష్యత్తు గురించి ప్రణాళికలతో జీవించేవాడు నిత్య యౌవనంలో వుంటాడు.
  • ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండ జీవించే వ్యక్తిలో ఆత్మీయత వుంటుంది.
  • అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
  • నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో చెప్పొద్దు. ఎంతపని పూర్తయిందో చెప్పు.
  • ఏం చేయాలి, ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకూ చేస్తూనే ఉండలి.
  • ఔన్నత్యమంటే కోరికలను చంపుకోవడం కాదు. వాటిని అదుపులో ఉంచుకోవడం.
  • అందంలేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు.
  • మంచి పనికి మించిన పూజలేదు. మానవత్వానికి మించిన మతం లేదు

మరిన్ని తెలుగు కోట్స్- Telugu Quotes

అద్బుతమైన తెలుగు కవితలు – Telugu Poetry

కడుబుబ్బా నవ్వించే జోక్స్- Telugu Jokes

Like and Share
+1
0
+1
0
+1
0
+1
0
+1
0

Subscribe for latest updates

Loading

Anupama Parameswaran HD Images Cute & Hot Krithi Shetty Latest Photos – 10 Rashmika Mandanna CUTE & HOT Images Krithi Shetty Latest Images – Hot & Cute Rashmika Mandanna HOT Looks