Menu Close

Best Sleeping Position – ఎడమ వైపు నిద్ర పోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

Best Sleeping Position – ఎడమ వైపు నిద్ర పోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

Best Sleeping Position: భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది. మెదటగా మెదడు లోని రక్తం, తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది. అందు వలన నిద్ర వస్తుంది. నిద్ర పోవడం మంచిది.

sleeping women

ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు వజ్రాసనం వేయండి. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు. కనీసం 2 గంటల తర్వాత నిద్ర పోవాలి. మీరు వెంటనే నిద్ర పోవడం వలన డయాబెటీస్, హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదముంది.

ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి. దీనిని వామ కుక్షి అవస్థలో విశ్రమించటం అంటారు. మన శరీరంలో “సూర్యనాడి, చంద్రనాడి మరియు మధ్యనాడి” అనే మూడు నాడులున్నాయి. సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది. ఈ సూర్యనాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది.

మీరు అలసత్వానికి గురైయినపుడు, ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది. మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు.

sleeping women

ప్రయోజనాలు – Benefits of Sleeping on Left Hand Side

  • గురక తగ్గి పోవును.
  • గర్భిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్భాశయంకు, కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును వెన్ను నొప్పి, వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
  • భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
  • వీపు, మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు.
  • శరీరంలో వున్న విషాలని, వ్యర్ధ పదార్ధలని తొలగించే రసాయనాలకు తోడ్పడుతుంది.
  • తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
  • కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
  • జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును.
  • గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
  • గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
  • ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు.
  • కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి.
  • మెదడు చురుకుగా పని చేస్తుంది.
  • పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
  • ఆయుర్వేధం ప్రకారం ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి.
  • ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే మార్పు చేసుకోవచ్చును.
  • ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల, మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును . “మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి”
  • తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి. కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
  • ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు. చదువు కునేందుకు, ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది .
women sleep

What is the best sleeping position for back pain?
Answer: Sleeping on your back with a pillow under your knees or on your side with a pillow between your knees can help alleviate back pain. These positions help maintain the spine’s natural alignment.

What is the best sleeping position for snoring?
Answer: Sleeping on your side can reduce snoring, as it helps keep the airway open. Elevating the head with a pillow or using an adjustable bed can also help.

Is sleeping on your stomach bad for you?
Answer: Sleeping on your stomach can strain the neck and spine, leading to discomfort or pain. If you prefer this position, use a thin pillow or none at all to minimize stress on the neck.

What is the best sleeping position for acid reflux?
Answer: Sleeping on your left side with your head elevated can reduce symptoms of acid reflux, as this position helps prevent stomach contents from flowing back into the esophagus.

What is the best sleeping position during pregnancy?
Answer: Sleeping on your left side is recommended during pregnancy, as it improves blood flow to the baby and reduces pressure on the liver. Using a pregnancy pillow for support can also be helpful.

What is the best sleeping position for neck pain?
Answer: Sleeping on your back or side with proper pillow support for the neck’s natural curve can reduce neck pain. Avoid sleeping on your stomach, as it can strain the neck.

What is the best sleeping position for sleep apnea?
Answer: Sleeping on your side or stomach can help reduce sleep apnea symptoms by keeping the airway open. Avoid sleeping on your back, as it can exacerbate the condition.

What is the best sleeping position for shoulder pain?
Answer: Sleeping on your back or the opposite side of the painful shoulder can help reduce discomfort. Use a supportive pillow to prevent stress on the shoulder.

Does sleeping position affect brain health?
Answer: Some studies suggest that sleeping on your side might support better brain health by promoting glymphatic system function, which helps clear waste from the brain. However, more research is needed to confirm this.

What is the best sleeping position for overall health?
Answer: The best position varies for each individual, depending on their specific health needs. Generally, sleeping on your side or back with proper support and alignment is recommended for overall health and comfort.

రాత్రి పూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా..?
మద్యతరగతి కుటుంబంలో పడక గది దాంపత్య జీవితం
సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి 7 చిట్కాలు

Like and Share
+1
1
+1
0
+1
0

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading