Aatagadaraa Shiva Lyrics in Telugu – Mithunam – ఆటగదరా శివా లిరిక్స్
ఆటగదరా శివా… ఆటగద కేశవా…
ఆటగదరా శివా ఆటగద కేశవ…
ఆటగదరా నీకు అమ్మతోడు
ఆటగదరా శివా… ఆటగద కేశవా…
ఆటగద జననాలు… ఆటగద మరణాలు…
మధ్యలొ ప్రణయాలు ఆట నీకు…
ఆటగద సొంతాలు… ఆటగద పంతాలు…
ఆటగద సొంతాలు… ఆటగద పంతాలు…
ఆటగద అంతాలు ఆట నీకు…
ఆటగదరా శివా… ఆటగద కేశవా…
ఆటగదరా శివా ఆటగద కేశవ…
ఆటగదరా నీకు అమ్మతోడు
ఆటగదరా శివా… ఆటగద కేశవ…
ఆటగదరా నలుపు… ఆటగదరా తెలుపు…
నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు…
ఆటగదరా మన్ను… ఆటగదరా మిన్ను…
ఆటగదరా మన్ను… ఆటగదరా మిన్ను…
మిధ్యలో ఉంచి ఆడేవు నన్ను…
ఆటగదరా శివా… ఆటగద కేశవా…
ఆటగదరా శివా ఆటగద కేశవ…
ఆటగదరా నీకు అమ్మతోడు
ఆటగదరా శివా… ఆటగద కేశవా…
ఆటగదరా శివా… ఆటగద కేశవా.. ..
Aatagadaraa Shiva Lyrics in Telugu – Mithunam – ఆటగదరా శివా లిరిక్స్
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.