Aavakaya Mana Andaridi Lyrics in Telugu – Mithunam
ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే
ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే
ఎందుకు పిజ్జాల్ ఎందుకు బర్గర్ లెందుకు పాస్తలు ఇంకెందుకులే
ఎందుకు పిజ్జాల్ ఎందుకు బర్గర్ లెందుకు పాస్తలు ఇంకెందుకులే
ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే
ఇడ్డెములలోకి కొబ్బరి చెట్నీ పెసర్ట్టులోకి అల్లం రా
ఇడ్డెములలోకి కొబ్బరి చెట్నీ పెసర్ట్టులోకి అల్లం రా
దిబ్బరొట్టెకి తేనె పానకం దొరకకపోతె బెల్లము రా
దిబ్బరొట్టెకి తేనె పానకం దొరకకపోతె బెల్లము రా
వేడి పాయసం ఎప్పటికప్పుడె పులిహోరెప్పుడు మర్నాడే
వేడి పాయసం ఎప్పటికప్పుడె పులిహోరెప్పుడు మర్నాడే
మిర్చీ బజ్జీ నోరు కాలవలె ఆవడ పెరుగున తేలవలే
ఆవకాయ మన అందరిది గోంగుర పచ్చడి మనదేలే
గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్ధలు పీకుము రా
గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్ధలు పీకుము రా
గుమ్మడి కాయ పులుసుందంటే ఆకులు సైతం నాకును రా
పనస కాయ నీకున్న రోజునె పెద్ధలు తద్దినం అన్నారు
పనస కాయ నీకున్న రోజునె పెద్ధలు తద్దినం అన్నారు
పనస పొట్టులో ఆవ పెట్టుకొని తరతరాలుగా తిన్నారు
ఆమె: తిండి గలిగితే కండ గలదని గురుజాడ వారు అన్నారు
అప్పదాసు ఆ ముక్క పట్టుకొని ముప్పూటలు తెగ తిన్నారూ
Aavakaya Mana Andaridi Lyrics in Telugu – Mithunam
ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.