Menu Close

Aa Ante Amalapuram Lyrics In Telugu – Aarya – అ అంటే అమలాపురం లిరిక్స్

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Aa Ante Amalapuram Lyrics In Telugu – Aarya – అ అంటే అమలాపురం లిరిక్స్

ఏ హే హే హే హే
అ-అ, ఆ-ఆ, ఇ-ఇ, ఉ-ఉ, ఏ-ఏ

హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఉ అంటే ఉంగపురం… ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తె వాలుతారు కుర్రా కులం

పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో… పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారున… ఫ్రెంచ్ పిడేలు ఆగున
హై..! ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలమేసి లాగుతుంటడు

హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ… అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ
హే..! గాజువాక చేరినక మోజు పడ్డ కుర్రమూక
నన్ను అడ్డకాగి చంపినారురో
ఊరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపిలోకి దింపకుంటరా
రాజనిమ్మపండులప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో
చిత్రాంగి మేడలో చీకట్ల వాడలో చీరంచు తాకి చూడరో

హేయ్… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం

ఏయ్..! కొంచం బీటు మార్చండిరా బాబు
ఇరగదీసిండు..!!

హే… అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ
సొంత మేనమామ వాటం అందుకో
రేనిగుంట రాణి వంట… బిట్రగుంట దేవి వంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలునాపుకో
హెయ్..! ఒంటిలోన సెంటు పుట్టెరో ఎన్నడో
ఒంటి పూస తేలు కుట్టెరో
నేనాడదాన్నిరో ఆడింది ఆటరో అంబోరం బాజిపేటలో

అ అంటే… అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహపురం… ఇ అంటే ఇచ్చాపురం
ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఉ అంటే ఉంగపురం… ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలమేస్తె వాలుతారు కుర్రా కులం

పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో… పైట జారుడు ఎక్కువాయరో
యనాము చేరిన ఈనాము మారున… ఫ్రెంచ్ పిడేలు ఆగున
హై..! ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు
ఓరి వయ్యరి కయ్యాలి దేవుడో
గాలి తోటి గాలమేసి లాగుతుంటడు.. ..

Aa Ante Amalapuram Lyrics In Telugu – Aarya – అ అంటే అమలాపురం లిరిక్స్

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

Subscribe for latest updates

Loading