ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
You are my love Lyrics in Telugu – 1 Nenokkadine
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫారెవర్
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై హార్ట్ యూ ఆర్ మై బీట్ ఫారెవర్
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫారెవర్
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై హార్ట్ యూ ఆర్ మై బీట్ ఫారెవర్
నా వెంటే నువ్వుంటున్నా.. ఒంటరిగా నేనుంటున్నా
దానర్థం నువ్వు నేను ఒకటి అని
ఎవ్వరితో ఏమంటున్నా.. నీతో మౌనంగా ఉన్నా
మనకింకా మాటలతోటి లేదు పని
లోకంలో చోటెంతున్నా చాలదనీ
నువ్వు నాలో నేనే నీలో ఉంటే చాలని
నా చుట్టూ వెలుగెంతున్నా వదులుకుని
నేనే నీ నీడై నే కూడా కూడా కూడా ఉందని
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫారెవర్
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై హార్ట్ యూ ఆర్ మై బీట్ ఫారెవర్
ఒకే క్షణం.. జన్మించడం
ఒకే క్షణం.. మరణించడం
ప్రతి క్షణం.. ప్రేమించడం
అదే కదా.. జీవించడం
ప్రేమంటేనే బాధ.. బాధుంటేనే ప్రేమ
ఆ భాధకు మందు మళ్లీ ప్రేమే
ప్రేమే ఒక వల.. ప్రేమే సంకేల
సంకెళ్లకు స్వేచ్ఛగా ఎగరడమే
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫారెవర్
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై హార్ట్ యూ ఆర్ మై బీట్ ఫారెవర్
పెదాలిలా.. విడిపోవడం
విరహం కాదు.. చిరు నవ్వడం
పాదాలిలా.. విడిపోవడం
దూరం కాదు.. అడుగెయడం
నువ్వు నేను విడిగా ఉన్నామంటే అర్థం
ఆ చోటులో ప్రేమకి చోటివ్వడమే
నువ్వు నేను కలిసి ఉన్నామంటే అర్థం
ఆ ప్రేమగా మనమే మారడమే
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై సాంగ్ ఐ విల్ సింగ్ ఫారెవర్
యూ ఆర్ మై లవ్, యూ ఆర్ మై లవ్
యూ ఆర్ ద వన్ ఫర్ మీ రైట్ నౌ
యూ ఆర్ మై హార్ట్ యూ ఆర్ మై బీట్ ఫారెవర్