Menu Close

Love Quotes in Telugu 100 | Telugu Love Quotes

Love Quotes in Telugu

మగవాడి నిజమైన సామర్థ్యం
అతని ముందు కూర్చున్న
ఆడదాని ముఖంలోని ఆనందంతో సమానం.

నువ్వు నా ఎదురుగా ఉంటే నిన్ను అలానే చూస్తూనే ఉంటా.
ఒక్క సారి కూడా నా రెప్పను వాల్చను. ఎందుకంటే..
నిన్ను ఒక్క క్షణం కూడా మిస్సవాలనుకోను.

Limited Offer, Amazon Sales
Fire-Boltt Smart Watch at Lowest Price
Buy Now

నువ్వు చేసిన మోసానికి నా భాద కన్నీరుగా
మరి నిత్యం బైటికి వస్తుంది
అదే భాద కన్నీరుగా మరి ఎక్కడ బైటికి పోతుందో
అని భయంతో ఏడవడం కూడా మానేశా.

Love Quotes in Telugu

నాకు ఏ స్వర్గసుఖాలు అక్కర్లేదు.
నేను ఊహల్లో విహరించాల్సిన అవసరమూ లేదు.
ఎందుకంటే.. నాకు తోడుగా నువ్వు ఉన్నావు.

మీ సమస్యలను పరిష్కరించగలిగే ఒకరికోసం వెతకకండి.
మీ సమస్యలను మీరే ఒంటరిగా ఎదుర్కోనివ్వని వారికోసం వెతకండి.

శ్వాస తీసుకోవడం, నిన్ను ప్రేమించడం
ఈ రెండిటిలో ఏదో ఒకటి ఎంచుకోమంటే..
నిన్ను ప్రేమిస్తున్నానని
చెప్పడానికే చివరి శ్వాస తీసుకొంటాను.

Love Quotes in Telugu

Limited Offer, Amazon Sales
Boult Earbuds at Just Rs.799
Buy Now

మర్చిపోవడం అంటే
కనపడని కన్నీటిని దాస్తు
నవ్వుతున్నటు నటిస్తూ బ్రతకడమే.

సూర్యోదయాన్ని నేను చాలా ఇష్టపడతాను.
ఎందుకంటే మరొక రోజు నీతో
గడిపే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు.
ఆ విషయాన్ని ప్రతి రోజూ నాకు గుర్తు చేస్తున్నందుకు.

Love Quotes in Telugu

ఒకరిని ప్రేమించటం మీ ధైర్యానికి కారణం అయితే,
ప్రేమించబడటం మీ బలానికి కారణం అవుతుంది.

ఒక రోజు నాకు తెలియకుండా నేను తెగ నవ్వుకొంటున్నాను.
నేనెందుకు అలా నవ్వుకొంటున్నాని ఆలోచించా.
ఆ తర్వాత తెలిసింది. నీ గురించి ఆలోచిస్తున్నానని.

Love Quotes in Telugu

కోపం అనేది ఒక చేతకానితనం మనం ఏమి చెప్పలేని
చేయలేని స్థితిలో ఉన్నావుడు ఈజీగా వచ్చే ఒక వేపన్
ఆ కోపం వలన బాంధలు దూరం
అవ్వటం తప్ప ఉపయోగం ఏమి ఉండదు.

నిన్ను కలిసిన ఆ తొలి క్షణం
నుంచి నీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నా.
అలా ఎందుకు చేస్తున్నానా అని గమనిస్తే
అప్పుడు తెలిసింది నువ్వు నా మనసంతా నిండిపోయావని.

ప్రేమికుడి యొక్క విలువైన ఆభరణం
అతని ప్రక్కనే ఎల్లపుడూ నడిచే అతని ప్రేయసియే.

Telugu Quotations
Good Morning Quotes Telugu
Life Quotes in Telugu
Love Failure Quotes Telugu
Inspirational Quotes in Telugu

Relationship Quotes in Telugu
Friendship Quotes in Telugu
Motivational Quotes in Telugu
Good Night Quotes Telugu
Bhagavad Gita Quotes in Telugu

Wife and Husband Quotes in Telugu
Swami Vivekananda Quotes in Telugu
Amma Quotes in Telugu
Sad Quotes in Telugu

Like and Share
+1
0
+1
0
+1
0
Loading poll ...
Coming Soon
బిగ్గ్ బాస్ 8 తెలుగులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ?

ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

Subscribe for latest updates

Loading