ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
World Water Day Telugu Wishes, Quotes, Greetings – ప్రపంచ జల దినోత్సవం – 22 March
World Water Day Telugu Quotes – Save Water
జల సంరక్షణే
జన సంరక్షణ
World Water Day
నీరు వుంటే ఏదైనా
సజీవం
లేదంటే సమస్త ప్రపంచం
నిర్జీవం
World Water Day
వర్షపు జలాన్ని ఒడిసి పడదాం
భూగర్భ జలాన్ని కాపాడదాం
World Water Day
నీరే ప్రాణం
దానికి మీరే
రక్షణ కవచం
World Water Day
చుట్టూ సముద్రాలే వున్నా
గుక్కెడు మంచి నీళ్ళ కోసం
అల్లాడే పరిస్తితి మనది
ఒక్కో నీటిబొట్టుని ఒడిసి పడదాం
భవిష్యత్ తరాల గొంతు తడుపుదాం
World Water Day
జలమే మన బలం, జీవన్మూలం
అది లేకుంటే జీవకోటి మనుగడ ప్రశ్నార్దకం
World Water Day
నీరే కదా అని వృధా చేస్తే
రేపటి తరాలకి మిగిలేది కన్నీరే
World Water Day
జలం లేనిదే
జీవం లేదు
World Water Day
నీటిని సంరక్షిద్ధాం
కరువుని తడిమి కొడదాం
World Water Day
నీరు తరిగే నిధి
పదిలపరచడం మన విధి
World Water Day
ఒక్క నీటిబొట్టు
ఒడిసిపడితే ఒదిగిపోతానంది
విడిచిపెడితే వినాశనమే అంది
World Water Day
World Water Day Telugu Quotes
World Water Day Quote in Telugu
World Water Day Telugu Quotes Images
World Water Day Telugu Wishes
World Water Day Telugu Greetings
World Water Day Telugu Wishes, Quotes, Greetings – ప్రపంచ జల దినోత్సవం – 22 March