అద్బుతమైన కంటెంట్ కోసం ఈ గ్రూప్స్ లో చేరండి
World Oceans Day Telugu Wishes, Greetings and Quotes Top 10

సముద్ర లోతులలో
మనకు తెలియని ప్రపంచం చాలా వుంది
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ శుభాకాంక్షలు
ఎన్నో అందాలకు,
అద్బుతాలకు కొలువు ఈ సముద్రం
వీటిని తరవాత తరాలకి ఇలానే అందిదాం
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ శుభాకాంక్షలు
మహాసముద్రాలే లేకపోతే
భూమిపై ప్రాణకోటి
తిండి లేక అలమటిస్తుంది.
సముద్రాలను రక్షించుకోవాల్సిన
బాద్యత మనందరిది
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ శుభాకాంక్షలు
సముద్రం బయట వున్న ప్రపంచం కన్నా
సముద్రం లోపల వున్న ప్రపంచం చాలా పెద్దది
దానిని జాగ్రతగా కాపాడుకోవాల్సిన బాద్యత మనది
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ శుభాకాంక్షలు

ఏదొక రోజు మనందరం
ఆ సముద్రంలో కలిసే వాల్లమే..
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ శుభాకాంక్షలు
సముద్రాల వల్లే అత్యదికంగా
దేశాల మద్య
వస్తు సరఫరా జరుగుతుంది.
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవ శుభాకాంక్షలు

ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం చరిత్ర: Why We Celebrate World Ocean Day?
కెనడా ప్రభుత్వం 1992లో రియో డి జనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ లో ప్రపంచ మహాసముద్ర దినోత్సవం అనే భావనను ప్రతిపాదించింది. అధికారికంగా ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2008లో స్థాపించింది, ఇది సముద్రాల సమస్యలను పరిష్కరించడానికి మరియు సముద్ర నీటిని కాపాడటానికి జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా వార్షికంగా జరుపుకోబడుతుంది. ది ఓషన్ ప్రాజెక్ట్ మరియు వరల్డ్ ఓషన్ నెట్ వర్క్ సహకారం ద్వారా, ఇది అంతర్జాతీయ స్థాయిలో జరుపుకోవడం ప్రారంభించింది.
World Oceans Day Telugu Wishes, Greetings and Quotes Top 10