ప్రతిరోజు అద్బుతమైన తెలుగు కంటెంట్ కోసం ఇప్పుడే ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
విన్నరు విన్నరు బ్రో… చికెను డిన్నరు బ్రో
డ్యాన్సరు డ్యాన్సరు బ్రో… ఏక్ ధమ్ కిల్లరు బ్రో
బ్రో బ్రో బ్రో… నీ చాతి కొంచెం ఎత్తు బ్రో
బ్రో బ్రో బ్రో… నీ యాటిట్యూడ్ సెట్టు బ్రో
బ్రో బ్రో బ్రో… మా అమ్మ తోడు ఒట్టు బ్రో
బ్రో బ్రో బ్రో… నీ కన్నా చాలా ఎత్తు బ్రో
జీరోకెల్లి వచ్చినామురో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము… ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
విన్నరు విన్నరు బ్రో… చికెను డిన్నరు బ్రో
డ్యాన్సరు డ్యాన్సరు బ్రో… ఏక్ ధమ్ కిల్లరు బ్రో
ఆగం పరేషాన్లో ఉంటే… జిందగీ మొత్తం పంపాడేద్దాం
కుల్లం కుల్లగా ఉందాం… ఎవడేమంటడో చూసుకుందాం
పైసల్ కమాయిద్దాం… కష్టాలన్ని కాలబెడదాం
దమ్కి ఇచ్చెస్త్దాం… ఇది మా అయ్య జాగిరి అంటే ఉండవ్
దునియాని దున్నీ పడేస్తాం… మీరన్న మాటల్ కొట్టి పడేస్తాం
దునియాని దున్నీ పాడేస్తాం… మీ నోళ్లకి తాళం వేపిస్తాం
జీరోకెల్లి వచ్చినామురో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము… ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
వెనకాల ఎన్ని మాటలు అన్నా
వెనకే ఉండిపోతారు చిన్నా
సాధిస్తారు గొంతరిగేదాకా
సాధించాలి గొంతెండేదాకా
ఎవరేమన్న దేకొద్దు లేలే
సౌండే పెంచీ పగలాలి గూబే
విన్నరు విన్నరు బ్రో… చికెను డిన్నరు బ్రో
డ్యాన్సరు డ్యాన్సరు బ్రో… ఏక్ ధమ్ కిల్లరు బ్రో
జీరోకెల్లి వచ్చినామురో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము… ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా
జీరోకెల్లి వచ్చినామురో లైఫ్‌లోనా
హీరోలా గ్రో అయితాము… ఫ్యూచర్ అంతా
బ్రో ని ఫాలో కాలేము మందలాగ
హై లో తేలుతుంటాము ఎన్ని అన్నా