I Love You Daddy Lyrics in Telugu – Roll Rida ఐ లవ్ యు డాడీఐ లవ్ యు డాడీఐ లవ్ యు డాడీఐ…
విన్నరు విన్నరు బ్రో… చికెను డిన్నరు బ్రోడ్యాన్సరు డ్యాన్సరు బ్రో… ఏక్ ధమ్ కిల్లరు బ్రోబ్రో బ్రో బ్రో… నీ చాతి కొంచెం ఎత్తు బ్రోబ్రో బ్రో…
గలీజ్ లెక్కలేస్తే గల్లీలోన మోగుతాదిగిల్లి గిచ్చుకున్నాగాని చేస్తాము నంగాపిచ్చి వేషాలు వేస్తే పుచ్చే నీది పగుల్తాదిపచ్చిగానే చెప్తున్న పెట్టుకోకు పంగా బద్మాష్ ఎంటర్ గాని బాధలు పడకుండాబేషుగ్గా…