వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ – Wife and Husband Telugu Jokes – Best Jokes
ఒకతను పొద్దున్నే నిద్రలేచి అధ్యాత్మిక విషయాలు ఆలోచిద్దామనుకున్నాడు. కళ్లు మూసుకుని ధ్యానముద్రలో మునిగి ఆలోచించడం మొదలెట్టాడు!
- నేనెవరిని?
- నేనెక్కడి నుండి వచ్చాను?
- నేనెందుకు వచ్చాను?
- నేనెక్కడికి వెళ్లాలి?
ఇంతలో వంట గదిలో నుండి భార్య అరుపులు వినబడ్డాయి.. ..
- నువ్వొక పేద్ద సోమరిపోతువి
- ఎక్కణ్నుంచి తగలడ్డావో నా ఖర్మకు
- నా జీవితం నాశనం చేయడానికే పుట్టావు
- ముందు లేచి బాత్ రూం కు వెళ్లి స్నానం చేసి తగలడు. టిఫిన్ రెడీ అవుతోంది.
ఒక్క దెబ్బకు.. అతని ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టనిపించి తృప్తిగా నిట్టూర్చి కళ్లు తెరిచి బాత్ రూం కి వెళ్లాడు.
గోంగూర రొయ్యలు రెసిపీ | Gongura Royyalu Curry Recipe | Prawns Curry
Like and Share
+1
1
+1
+1