Menu Close

వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ – Wife and Husband Telugu Jokes – Best Jokes

వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్ – Wife and Husband Telugu Jokes – Best Jokes

ఒకతను పొద్దున్నే నిద్రలేచి అధ్యాత్మిక విషయాలు ఆలోచిద్దామనుకున్నాడు. కళ్లు మూసుకుని ధ్యానముద్రలో మునిగి ఆలోచించడం మొదలెట్టాడు!

  1. నేనెవరిని?
  2. నేనెక్కడి నుండి వచ్చాను?
  3. నేనెందుకు వచ్చాను?
  4. నేనెక్కడికి వెళ్లాలి?

ఇంతలో వంట గదిలో నుండి భార్య అరుపులు వినబడ్డాయి.. ..

  1. నువ్వొక పేద్ద సోమరిపోతువి
  2. ఎక్కణ్నుంచి తగలడ్డావో నా ఖర్మకు
  3. నా జీవితం నాశనం చేయడానికే పుట్టావు
  4. ముందు లేచి బాత్ రూం కు వెళ్లి స్నానం చేసి తగలడు. టిఫిన్ రెడీ అవుతోంది.

ఒక్క దెబ్బకు.. అతని ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టనిపించి తృప్తిగా నిట్టూర్చి కళ్లు తెరిచి బాత్ రూం కి వెళ్లాడు.

Bigg Boss 10 గెలిచేది ఎవరో చెప్పగలరా?

గోంగూర రొయ్యలు రెసిపీ | Gongura Royyalu Curry Recipe | Prawns Curry

Like and Share
+1
1
+1
0
+1
0
+1
0
+1
0
Share with your friends & family
Posted in Telugu Jokes